రెండవ పెళ్ళికి సిద్దమైన చిరంజీవి భార్య.. ఇన్నాళ్లు మహా ఇల్లాలుగా ఉండి?

సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడిగా కన్నడ సినీ పరిశ్రమలో ఎంతో గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్న చిరంజీవి స‌ర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి స‌ర్జా, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న మేఘనా రాజ్ తో పలు సినిమాలలో నటించారు.

 Wife Of Chiranjeevi Is Getting Married For The Second Time-TeluguStop.com

ఇలా సినిమాలలో నటించే సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ఇలా ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్న వీరు గత మూడు సంవత్సరాల క్రితం వివాహబంధంతో ఒక్కటయ్యారు.

 Wife Of Chiranjeevi Is Getting Married For The Second Time-రెండవ పెళ్ళికి సిద్దమైన చిరంజీవి భార్య.. ఇన్నాళ్లు మహా ఇల్లాలుగా ఉండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి ఓ ప్రళయం ముంచుకొచ్చి గుండెపోటు రూపంలో చిరంజీవి స‌ర్జాను ఈ లోకానికి దూరం చేసింది.పెళ్లి అయిన కొద్ది రోజులకే భర్త మరణించడంతో మేఘనారాజ్ తీవ్రంగా కృంగిపోయింది.

అయితే స‌ర్జా మరణించే సమయానికి ఆమె ఐదు నెలల గర్భవతి.

Telugu Chiranjeevi Sarja, Meghana Raj, Second Marriage, Tollywood-Movie

ఇలా తమ అభిమాన నటుడు మరణించడంతో అభిమానులు ఎంతో బాధపడుతూ తన భార్య మేఘనారాజ్ కు ఈబాధ నుంచి కోలుకునే ధైర్యం కల్పించాలంటూ ప్రార్థనలు చేశారు.ఈ క్రమంలోనే తన భర్త మరణించిన కొద్ది రోజులకు మేఘన పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో జూనియర్ స‌ర్జా మళ్లీ వచ్చాడు అంటూ అభిమానులు ఎంతో సంబరపడ్డారు.ఇలా తన భర్తను కొడుకును రూపంలో చూసుకుంటూ ఒంటరిగా ఎంతో ధైర్యంగా బతుకుతున్న ఈమె పై అభిమానులు ప్రశంసలు కురిపించారు.

ఇక తన భర్త తిరిగి రాడన్న నిజాన్ని తెలుసుకున్న ఈమె ఈ బాధ నుంచి బయట పడటం కోసం తిరిగి సినిమాలలో రీఎంట్రీ ఇచ్చింది.ఇలా అంతా సవ్యంగా సాగి పోతుందన్న క్రమంలో మేఘనారాజ్ రెండో వివాహానికి సిద్ధమైందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇన్నిరోజులుగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న మేఘనారాజ్ కన్నడ బిగ్‌బాస్‌ 4 విన్నర్‌ ప్రథమ్‌ను రెండవ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియాల్సి ఉంది.

#Meghana Raj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు