మీరు శృంగార తారా..? అని హీరోయిన్ ని అడిగిన యాంకర్... దాంతో హీరోయిన్ బట్టలు విప్పేసి...

తెలుగులో నూతన దర్శకుడు జిఎస్ఎస్పి కళ్యాణ్ దర్శకత్వం వహించిన “వైఫ్.ఐ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తన అందాల ఆరబోతతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బాలీవుడ్ ముంబై బ్యూటీ “గుంజన్ అరస్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ చిత్రంలో ఏడు చేపల కథ చిత్ర ఫేమ్ అభిషేక్ రెడ్డి హీరోగా నటించాడు.అయితే తాజాగా గుంజన్ అరస్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Wife I Telugu Movie Fame Gunjan Aras Sensational Comments On Bold Characters, Gu-TeluguStop.com

అయితే ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి “మీరు శృంగార తారా.?” అంటూ అడగటంతో తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.ఈ క్రమంలో వేడిగా ఉండడం వల్ల చెమట పడుతుండడంతో గుంజన్ అరస్ తాను ధరించిన జీన్స్ జాకెట్ విప్పేసి అసలు మీకు శృంగారతార అంటే అర్థం తెలుసా.? అని యాంకర్ ని తిరిగి ప్రశ్నించింది.శృంగార తార అంటే తమ ప్రైవేటు శరీర భాగాలను చూపిస్తూ, వేరే వ్యక్తితో సంభోగంలో పాల్గొంటూ కెమెరా ముందు నటించే వాళ్ళని శృంగార తార అని అంటారని తెలిపింది.

Telugu Gunjan Aras, Telugu Actress, Telugu, Tollywood, Telugugunjan-Latest News

అలాగే  నటీనటులు కేవలం తాము నటించే పాత్రకి న్యాయం చేయడానికి బికిని దుస్తులు లేదా మరే ఇతర దుస్తులను ధరించి నటిస్తారని అలాంటప్పుడు వారిని శృంగార తారలని ఎలా అంటారని చెప్పుకొచ్చింది.అంతేకాక సన్నీ లియోన్ పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ వ్యక్తిగతంగా సన్నిలియోన్ అంటే తనకు చాలా గౌరవం ఉందని కానీ ప్రొఫెషనల్ పరంగా మాత్రం సన్నీలియోన్ వృత్తి వేరు, తన వృత్తి వేరని కాబట్టి తాను శృంగార చిత్రాలలో నటించనని తెలిపింది.  కానీ తన పాత్రకు న్యాయం చేయడం కోసం కచ్చితంగా 100% కష్టపడతానని తెలిపింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య కన్నడలో ప్రముఖ దర్శకుడు “రాజేష్ మూర్తి” దర్శకత్వం వహించిన “డెడ్లీ అఫైర్” చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోవడంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు దక్కలేదు.

 దీనికి తోడు ఇప్పటివరకూ ఈ అమ్మడు నటించిన చిత్రాలలోని పాత్రలు కొంతమేర బోల్డ్ తరహాలో ఉండటంతో స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశాలు తలుపు తడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube