అక్రమ సంబంధం విషయంలో భర్త ను అడ్డం గా పట్టుకున్న భార్య..!!

బయట సమాజంలో వివాహ వ్యవస్థ చాలా ప్రమాదకరంగా మారిపోయింది.కుటుంబంలో భార్యాభర్తలు బాధ్యతగా వ్యవహరించకుండా పిల్లలు గురించి ఆలోచించకుండా తమ శరీర సుఖాల కోసం చిల్లర వేషాలు వేస్తూ పిల్లల జీవితాలను నాశనం చేయడమే కాక తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

 Wife Holding Her Husband As An Obstacle In An Illicit Affair-TeluguStop.com

సరిగ్గా ఇదే తరహాలో ఓ వ్యక్తి తన భార్యకు తెలియకుండా మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.ఈ తరుణంలో అనుమానం వచ్చిన భార్య భర్తని నిలదీయగా అసలు అలాంటిది ఏమీ లేదు అంటూ బుకాయించాడు.

అయితే పరిస్థితిలో ఉన్న కొద్ది రోజురోజుకీ భర్త లో మార్పులు వస్తున్న నేపథ్యంలో భార్య భర్తకు తెలియకుండా నిఘా పెట్టింది.బంధువులతో కలిసి భర్త కదలికలపై కొన్ని రోజులు నిఘా పెట్టి చివరాకరికి గుట్టుచప్పుడు కాకుండా అక్రమ సంబంధం సాగిస్తున్న భర్తని యువతి దగ్గర ఉన్న సమయంలో బంధువులతో కలసి భార్య అడ్డంగా పట్టుకోవడం జరిగింది.

 Wife Holding Her Husband As An Obstacle In An Illicit Affair-అక్రమ సంబంధం విషయంలో భర్త ను అడ్డం గా పట్టుకున్న భార్య..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో బంధువులు, భార్య కలిసి భర్తను, అయన ప్రియురాలిని చితకబాదారు.  అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.  ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మేదరబస్తీలో జరిగింది.

.

#Relatives #Wife #Illigal Affair #Husband

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు