పెళ్లయి మూడేళ్లవుతుంది.. ఇంకా కార్యం జరగలేదు..

పెళ్లయి మూడేళ్లు అవుతుంది కానీ దంపతుల మధ్య ఇప్పటివరకు కార్యం జరగలేదు.ఎంత సరదాగా, సంతోషంగా భర్తతో ప్రయత్నించిన భర్త అంగీకరించడం లేదు.

 Wife Founds That Her Husband Is Gay After Three Years Of Marriage-TeluguStop.com

ఏదో కారణాలు చెప్పి తప్పించుకుంటున్నాడట.ఆడదే అయినా సిగ్గు విడిచి మనసు విప్పి అడిగినా అతనికి మనసు కరగడం లేదట.

తన లోపాన్నికొప్పు పుచ్చుకోవడానికి   వరకట్నం పేరుతో వేధించడం మొదలు పెట్టుడట.కట్నం ఇస్తేనే నీతోకలుస్తాను అని చెప్పాడట.

 Wife Founds That Her Husband Is Gay After Three Years Of Marriage-పెళ్లయి మూడేళ్లవుతుంది.. ఇంకా కార్యం జరగలేదు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతను అడిగినంత డబ్బు ఇస్తున్నా కలయిక అయిష్టంగా ఉండటంతో భార్యకు అనుమానం వచ్చింది.వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందేమో అందుకే నన్ను దూరం పెడుతున్నారు ఏమో అని అనుమానంతో ఎప్పుడు ఫోన్ ఎత్తు బిజీగా ఉండే భర్త ఫోన్ చూడగా.

ఆమె షాక్ కు గురయ్యింది.వీరి దాంపత్య జీవితం కోట్లు మెట్టెక్కింది విడాకులు కావాలని భార్య న్యాయస్థానాన్ని కోరడంతో ఈ సంఘటన కర్ణాటక లో వెలుగులోకి వచ్చింది.31 ఏళ్ల బ్యాంక్ఉ ద్యోగితో 28 ఏళ్ల ఉద్యోగినికి  2018లో వివాహమైంది.అతడికి ఇది రెండో వివాహం.

పెళ్లయినప్పటి నుంచి ఆమెతో పడక గదిలో గడపడం లేదు.

అతడు ఫోన్ పరిశీలించగా పది పురుషులతో లైంగిక పరమైన విషయాలు చాటింగ్ చేస్తున్నాడు దీంతోపాటుగా గే  యాప్ లో ఆయన ప్రొఫైల్ ఉంది.

ఇది చూసి ఆమె షాక్ కు గురయింది వెంటనే అతని నిలదీయగా అసలు విషయాలు బయటపెట్టాడు.

Telugu Bank Employee, Divorce, Dowry, Gay Husband, Harassing Wife, Lgbtq, Police Complaint, Social Media, Three Years Of Marriage, Viral News-Latest News - Telugu

ఫోను స్వలింగ సంపర్కుడునని‌.‌ గే డేటింగ్ యాప్ లో ప్రొఫైల్ నాదే అని అంగీకరించాడు.దీంతో ఆమె అతనితో విడిపోవాలని నిశ్చయించుకుంది.

వెంటనే ఆమె దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.సోమవారం కోర్టు విచారణ అనంతరం కేసు వాయిదా వేసింది.

ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.మొదటి భార్య కూడా ఇదే కారణంతో అతను నుంచి విడిపోయి ఉండొచ్చని తెలుస్తుంది.

ఈ విషయం ముందే తెలిసి తనకు అన్యాయం చేసారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

#Complaint #Gay #Dowry #Bank Employee #Lgbtq

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు