ట్రెండింగ్..భర్త ఫ్రెండ్ అంటే ఇష్టమని చెప్పిన భార్య..ఓకే చెప్పిన భర్త..తర్వాత?

ఒక్కొక్కరూ ఒక్కొక్కలాగా ఉంటారు.ప్రతి ఒక్క మనిషి ఆలోచనలు మిగతా వ్యక్తులతో కలవవు.

 Wife Falls In Love With Her Husbands Best Friend , Throuple, Woman Loves Husband-TeluguStop.com

వాళ్ళ ఇష్టాలు కూడా ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరికి తెలియదు.తాజాగా ఒక పెళ్ళైన మహిళ తన భర్తను ఒక కోరిక కోరింది.

తన భర్త ఫ్రెండ్ ను ఇష్టపడుతున్నానని అతడికి చెప్పింది భార్య.ఆ భార్య కోరిన కోరికకు భర్త కూడా అంగీకారం తెలపడంతో భార్య చాలా సంతోష పడింది.

అయితే ఇక్కడే అసలు కథ స్టార్ట్ అయ్యింది.ఎందుకంటే ఆ భార్య ఇష్టపడింది భర్త మహిళా ఫ్రెండ్ ని. అతడి భార్య ఒక ద్విలింగ సంపర్కురాలు.అందుకే ఆమె భర్త మహిళా ఫ్రెండ్ ను ఇష్టపడింది.

ఈ దంపతులు అమెరికా లో నివసిస్తున్నారు.క్లైర్, జస్టిన్ కాలేజ్ లో ఉన్నప్పుడు నుండే పరిచయం ఉండడంతో ఆ తర్వాత మంచి స్నేహితులుగా మారారు.

ఆ తర్వాత జస్టిన్ కు కేటీ రూపెల్ తో పరిచయం ఏర్పడి ఆ తర్వాత ప్రేమించుకున్నారు.

Telugu Bilingual Love, Accepts Love, Throuple Mate, Netizens, Soical, Throuple,

చాలా రోజులు డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరూ 2013 లో పెళ్లి చేసుకున్నారు.పెళ్లి తర్వాత తన భర్త జస్టిన్ కు కేటీ ఒక విషయం చెప్పింది.ఆ విషయం వినడంతో జస్టిన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

కేటీ తన భర్తతో తనకు తన స్నేహితురాలు అయినా క్లైర్ పట్ల లైంగిక ఆకర్షణ ఉందని చెప్పడంతో అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

Telugu Bilingual Love, Accepts Love, Throuple Mate, Netizens, Soical, Throuple,

సోషల్ మీడియాలో క్లైర్ ను చూసి ఆమె అందం పట్ల ఆకర్షణ ఏర్పడి ఆమె అంటే ఇష్టపడడం మొదలు పెట్టానని ఆమె భర్తకు చెప్పేది.ఇదంతా విని మొదట జస్టిన్ షాక్ అయినా కొద్దీ రోజుల తర్వాత ఈ విషయంపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.ఆ భార్య భర్తలు ఇద్దరు కలిసి క్లైర్ తో ఈ విషయం మాట్లాడారు.

ఆమె కూడా మొదట విని షాక్ అయినా తనకు కూడా స్వలింగ సంపర్కం పట్ల ఆసక్తి ఉండడంతో ఓకే చెప్పిందని తెలుస్తుంది.ఇప్పుడు వీరు ముగ్గురు కలిసే ఉంటున్నారట.

అయితే ఈ విషయం తెలిసి నెటిజన్స్ మాత్రం వీరిపై ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube