మహిళా దినోత్సవం రోజున భర్తను చితకబాదిన మహిళ... వీడియో వైరల్..!  

Wife Beats Husband In Maharashtra Video Goes Viral - Telugu Maharashtra,, Womensday

ప్రపంచమంతటా మహిళా దినోత్సవం రోజున మహిళల గొప్పదనాన్ని, మహిళల కృషిని, మహిళలకు చేసిన సేవలను స్మరించుకుంటోంది.కానీ అదే సమయంలో ఒక మహిళ మహిళా దినోత్సవం రోజున గొడ్డును బాదినట్టు చితకబాదిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 Wife Beats Husband In Maharashtra Video Goes Viral

మహిళ తన భర్త చేతులు కట్టేసి చితకబాదింది.మహిళా దినోత్సవం రోజున అక్షయ్ షిటోలే అనే ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేశాడు.

మహిళ తన భర్తను చితబాదిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అక్షయ్ షిటోలే ట్విట్టర్ ఖాతాలో మహిళ భర్త ఏదో తప్పు చేశాడని అందుకే ఆ మహిళ చితకాబాదిందని పేర్కొన్నాడు.

మహిళా దినోత్సవం రోజున భర్తను చితకబాదిన మహిళ… వీడియో వైరల్..-General-Telugu-Telugu Tollywood Photo Image

మహిళ భర్తను కొడుతున్న సమయంలో అక్కడి స్థానికులు ఆమెను కొట్టమని ఎంకరేజ్ చేశారు.నెటిజన్లు మహిళ చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తూ భర్త ఏదో తప్పు చేయడం వల్లే మహిళ ఇలా చేసి ఉంటుందని చెబుతున్నారు.

ఆమె చేతిలో తన్నులు తిన్న వ్యక్తి భర్త అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరికొందరు అతను బయటి వ్యక్తి అని అభిప్రాయం వ్యకం చేస్తున్నారు.మహారాష్ట్రలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.వీడియోలో మాట్లాడుకుంటున్న వ్యక్తులు మరాఠీ భాషలో మాట్లాడుకుంటున్నారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు