పురిటి నొప్పులతో ఒకే వార్డులో భార్య, ప్రియురాలు.. చివరికి ఏమైందంటే?  

health worker,labour, husband, mistress, Wife and Lover Delivery a=in same hospital - Telugu Health Worker, Husband, Labour, Mistress, Wife And Lover Delivery A=in Same Hospital

ఈ మధ్య కాలంలో చాలామంది ఇంట్లో భార్య ను పెట్టుకొని కూడా బయట ప్రియురాలిని మెయింటైన్ చేస్తున్న వారు చాలామంది.అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా రెండు ఇళ్లను మెయింటెన్ చేయడం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.

TeluguStop.com - Wife And Lover Pregnancy Hospital Viral

<a href="" style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com .ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు..</a></a>

ఇక్కడ ఇలాంటిదే జరిగింది.ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే మాత్రం.

TeluguStop.com - పురిటి నొప్పులతో ఒకే వార్డులో భార్య, ప్రియురాలు.. చివరికి ఏమైందంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

తెలుగు సినిమాలోని కొన్ని సీన్లు మన కళ్ళముందు తేలియాడుతూ ఉంటాయి.సరిగా అక్కడ జరిగిన సీన్ మన ఊహల్లోకి వచ్చేస్తోంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ఇంతకీ ఏం జరిగింది అని అంటారా… అమెరికాకు చెందిన ఓ వ్యక్తి… ఇంట్లో ఇల్లాలు బయట ప్రియురాలు ని మెయింటైన్ చేస్తూ… ఎవరికీ అనుమానం రాకుండా ఎన్నో రోజుల పాటు గడుపుతూ వచ్చాడు.కానీ నిజం ఎప్పటికైనా బయట పడాల్సిందే కదా.ఇక్కడ బయట పడింది.కానీ ఈ సినిమాటిక్ రేంజ్ లో ఇక్కడ నిజం బయటపడింది అని చెప్పాలి.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ఎందుకంటే ఎన్నో రోజుల పాటు సదరు వ్యక్తి భార్యకు తెలియకుండా ప్రియురాలిని ప్రియురాలు కి తెలియకుండా భార్య ని మేనేజ్ చేస్తూ వచ్చాడు.

కానీ ఆ తర్వాత మాత్రం ఇద్దరికీ గర్భం రావడం తో అసలు విషయం బయటపడింది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అటు ప్రియురాలు ఇల్లాలు ఒకే సారి గర్భం దాల్చారు.ఇద్దరికీ కూడా ఒకేసారి పురిటి నొప్పులు వచ్చాయి.

ఇక్కడ యాదృచ్చికం ఏమిటి అంటే ప్రియురాలు ఇల్లాలు ఒకే వార్డులో డెలివరీ కోసం ఉండడమే.ముందుగా పురిటి నొప్పులతో భార్య ఆస్పత్రికి రాగా.

ఈ విషయం తెలియక అదే ఆస్పత్రికి అదే వార్డు కు పురుటినొప్పులతో తో బాధపడుతున్న ప్రియురాలిని తీసుకొచ్చాడు ఆ వ్యక్తి.దీంతో ఇది చూసిన భార్య అందరి ముందే భర్తను చెడామడా తిట్టేసింది .పక్కనే ఉన్న నర్స్ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారిపోయింది.

#Mistress #Health Worker #Husband #Labour #WifeAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Wife And Lover Pregnancy Hospital Viral Related Telugu News,Photos/Pics,Images..