కాఫీ, టీ తాగే ముందు మనలో చాలా మంది నీళ్లు తాగుతారు. ఇది మంచిదా? కాదా?  

Why You Should Drink Water Before Tea Or Coffee-

Tea and coffees are fun and exciting to the body. When you are under stress, you can drink it when you drink it. The new strength will come and help us to do our work. Many of us drink lots of water before the home, office, hotel or outside of coffee or teas. Why so? Why not drink Let's get to know.

.

In chemistry there are two sections that divide liquids called acids (acids), alkaline. However, the PHH value is used to determine whether a fluid is acidic and alkaline. Peach scale is scored from 1 to 14. If the value of less than 7 is that the liquid is acidic, the value of more than 7 is called alkali alkali. But if there is a value of 7, that fluid is called neutral liquid.

In this sequence, the water pheasant value is more than 7, the coffee and the teh pH are 5, 6. So coffee and teas have acidity (acidic). Water has a basal effect. .

Coffee and teas are naturally because they contain acidic nature, they can cause ulcers, intestines, and cancers in our stomach. If you drink water before drinking it, the acid effect will be reduced in the stomach. This can also protect your health. So drink coffee or teas before drinking water.

 • శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని అందించేవి టీ, కాఫీలు. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు వీటిని తాగితే ఆ హాయే వేరు.

 • కాఫీ, టీ తాగే ముందు మనలో చాలా మంది నీళ్లు తాగుతారు. ఇది మంచిదా? కాదా?-Why You Should Drink Water Before Tea Or Coffee

 • మళ్లీ కొత్త శక్తి వచ్చి మన పని మనం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. అయితే ఇల్లు, ఆఫీస్, హోటల్ లేదా బయట ఎక్కడైనా కాఫీ, టీలు తాగినప్పుడు వాటికి ముందుగా మనలో అనేక మంది నీళ్లు తాగుతారు.

 • అలా ఎందుకు తాగుతారు? అసలు ఎందుకు తాగాలి? తెలుసుకుందాం రండి.

  Why You Should Drink Water Before Tea Or Coffee-

  రసాయనశాస్త్రంలో ఆమ్లాలు (యాసిడ్స్), క్షారాలు (ఆల్కలైన్) అని ద్రవాలను విడదీసే రెండు విభాగాలు ఉన్నాయి. అయితే ఏదైనా ఒక ద్రవం ఆమ్లమా, క్షారమా అని తెలుసుకునేందుకు మాత్రం పీహెచ్ విలువ ఉపయోగపడుతుంది.

 • పీహెచ్ స్కేలుపై 1 నుంచి 14 వరకు స్కోర్ ఉంటుంది. 7 కన్నా తక్కువ విలువ ఉంటే ఆ ద్రవాన్ని ఆమ్లమని, 7 కన్నా ఎక్కువ విలువ ఉంటే ఆ ద్రవాన్ని క్షారమని అంటారు. అయితే 7 విలువ ఉంటే ఆ ద్రవాన్ని తటస్థ ద్రవమని పిలుస్తారు.ఈ క్రమంలోనే నీటి పీహెచ్ విలువ చూస్తే అది 7 కన్నా ఎక్కువగా, కాఫీ, టీల పీహెచ్ విలువలు 5, 6లుగా ఉంటాయి. కాబట్టి కాఫీ, టీలు ఆమ్లత్వాన్ని (యాసిడిక్) కలిగి ఉంటాయి. నీరు క్షార స్వ‌భావాన్ని క‌లిగి ఉంటుంది.

 • Why You Should Drink Water Before Tea Or Coffee-

  కాఫీ, టీలను తాగితే సహజంగానే అవి ఆమ్ల స్వభావం కలిగి ఉండడం చేత అవి మన పొట్టలో అల్సర్‌లను, పేగులకు పుండ్లను, క్యాన్సర్‌లను కలిగిస్తాయి. కనుక వీటిని తాగే ముందు నీటిని తాగితే పొట్టలో ఆమ్ల ప్రభావం తగ్గుతుంది. దీంతో ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోవచ్చు.

 • కాబట్టి కాఫీ, టీలను తాగే ముందు తప్పనిసరిగా నీటిని మాత్రం తాగాల్సిందే.