వివాహంలో కాలిమట్టెలకు ఉన్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం  

Why Women Wearing Mettelu-

మన వివాహ వ్యవస్థలో వివాహం సమయంలో కాలిమట్టెలు తొడగటం అనేది అనాదిగఆచారంగా వస్తూ ఉంది.కాలిమట్టెలను బంగారంతో కాకుండా వెండితతయారుచేస్తారు.ఎందుకంటే బంగారం ఎక్కువ రేటులో ఉండటం మరియు బంగారలక్ష్మి స్వరూపం కాబట్టి కాలికి పెట్టకూడదనే ఉద్దేశంతో కాలిమట్టెలకబంగారాన్ని ఉపయోగించరు.వివాహం సమయంలో ఒక్కసారి మెట్టెలు పెట్టాక ఆ స్త్రీ ఎప్పటికి తీయరు.

Why Women Wearing Mettelu- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Why Women Wearing Mettelu---

ఒకవేమెట్టెలు అరిగిపోతే కొత్తవి పెట్టుకుంటారు.వివాహంలో ప్రతి ఘట్టానికప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే.అలాగే మెట్టెలకు కూడా చాలా ప్రాముఖ్యఉంది.కాలు బొటనవ్రేలుకు … రెండవ వ్రేలుకు మధ్య ఒరిపిడి జరగడం వలనరక్త ప్రసరణ బాగా జరగడమే కాకుండా మనో వికారాలు నియంత్రించబడతాయి.కారణంగానే మట్టెలు బొటన వ్రేలు పక్కన ఉన్న వ్రేలుకు పెడుతుంటారు.

పూర్వం గృహస్తులు … సాధువులు … యోగులు మొదలైన వారు పాదుకలధరించడంలోని ఆంతర్యం కూడా ఇదే.భారత దేశంలో అందరు స్త్రీలు కుల మతాలకఅతీతంగా ఈ మెట్టెలను ధరిస్తారు.మెట్టెల ఉపయోగం ఉండాలంటే నాజూగ్గా ఉండేవకాకుండా కొంచెం బరువుగా ఉండే మెట్టెలను ధరించాలి.