వేసవి తాపాన్ని తగ్గించే అద్భుతమైన సంజీవిని కీరా దోస  

The summer is full of fears of going out of the sun. But some work must be taken out of the way. While doing so, there are a number of attempts to reduce the next summer's hollow. To get ready for summer season, eat kerudosa pieces. Kiritos will not only reduce summer heat but also reduce the health problems in the body. Let's get to know them in detail.

.

If you regularly eat kerosene pieces every day, then you have the chance to get rid of impurities in your body. So it is good for those who want to lose weight. Before eating at night, some of the kerosene pieces can be reduced when the head is in the morning. There is no hangover too. The body is not dehydrated if it is eaten by water in the summer of Kiritos, which is 95 percent water. Vitamin C in kiradosa plays a key role in skin health.

If the pieces of kiridos are rounded and the half an hour is relaxed, the dark circles around the eye will be removed. You will be surprised by the change of day and week. If you do not have coffee or teas in summer, drink kerosene pieces in the kirudoside vitamin B is not only to save digestive tissue and cool the body.

వేసవికాలం ఎండలతో బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తుంది. అయితే కొన్ని పనులకతప్పనిసరిగా బయటకు వెళ్లక తప్పదు. ఇలా బయటకు వెళ్ళినప్పుడు వచ్చే వేసవతాపాన్ని తగ్గించుకోవటానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారువేసవితాపానికి చెక్ పెట్టాలంటే కీరదోస ముక్కలను తినాలి..

వేసవి తాపాన్ని తగ్గించే అద్భుతమైన సంజీవిని కీరా దోస-

కీరదోస వేసవతాపాన్ని తగ్గించటమే కాకుండా శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుందివాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్రతి రోజు క్రమం తప్పకుండా కీరదోస ముక్కలను తింటూ ఉంటే శరీరంలో మలినాలతొలగిపోయి బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బరువతగ్గాలని అనుకునేవారికి మంచిది.

రాత్రి పడుకొనే ముందు కొన్ని కీరదోస ముక్కలను తింటే ఉదయం లేవగానే వచ్చతలనొప్పి తగ్గిపోతుంది..

అంతేకాక హ్యాంగోవర్ కూడా ఉండదు.కీరదోస‌లో 95 శాతం నీరు ఉండుట వలన వేసవికాలంలో తరచుగా తింటూ ఉంటే శరీరడీహైడ్రేడ్ అవ్వదు. అలాగే కీరదోసలో విటమిన్ సి ఉండుట వలన చర్మ ఆరోగ్యంలకీలకమైన పాత్రను పోషిస్తుంది.

కీరదోస ముక్కలను రౌండ్ గా కోసి కళ్ళ మీద పెట్టుకొని అరగంట రిలాక్స్ గఉంటే కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలు తొలగిపోతాయి.

ఇలా వారం రోజులు క్రమతప్పకుండా చేస్తే మార్పును చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది.

వేసవికాలంలో కాఫీ,టీ త్రాగటానికి బదులు కీరదోస ముక్కలను తింటే కీరదోసలఉండే విటమిన్ బి జీర్ణసమస్యలు రాకుండా కాపాడటమే కాకుండా శరీరాన్నచల్లబరుస్తుంది.