పులిహోర ప్రసాదంగా ఎందుకు మారిందో తెలుసా.... దాని వెనక ఉన్న కథ ఏమిటో తెలుసుకోండి  

Why Tamarind Rice Got A Cult Status In Hinduism-

పులిహోర అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగతింటారు.పులిహోరను పూజలు చేసినప్పుడు నైవేద్యంగా పెడుతూ ఉంటాంపులిహోరను మన పూర్వీకుల కాలం నుండి పూజలకు నైవేద్యంగా పెడుతున్నారు.

Why Tamarind Rice Got A Cult Status In Hinduism--Why Tamarind Rice Got A Cult Status In Hinduism-

పూజసమయంలో దేనికి లేని ప్రాముఖ్యత పులిహోరకు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాంపాండవులు అజ్ఞాతవాసంలో రకరకాల వేషాలను వేసిన సంగతి తెలిసిందే.పాండవులలబీముడు వంటవాడిగా వేషం వేసి ఎన్నో రకాల వంటకాలను సృష్టించారు.ఆ వంటకాలలపులిహోర ఒకటి.ఈ విషయం మనకు పురాణ కథలు,చారిత్రక ఆధారాల ద్వారతెలుస్తుంది.ఇంత ప్రాచుర్యం ఉన్నా పులిహోర ఆ తర్వాత క్రమంగా దక్షిభారతదేశం అంతా ప్రాచుర్యం పొందింది.

Why Tamarind Rice Got A Cult Status In Hinduism--Why Tamarind Rice Got A Cult Status In Hinduism-

కొత్త రుచులను ఆస్వాదించే తెలుగువారు ఈ వంటకానికి పులిహోర అని పేరపెట్టి ఆస్వాదించటం ప్రారంభించారు.కుళుత్తుంగ చోళుల పరిపాలన ఉన్న సమయంలతమిళనాడు,కర్ణాటక ప్రాంతాలలో దైవానికి ఆరగింపు చర్యగా ఉత్తమ జాతపువ్వులను, పండ్లను, తినుబండారాలను పెట్టటం ఒక ఆచారంగా ఉండేదట.

ముఖ్యంగశ్రీ వైష్ణవులు,అయ్యంగార్లు ఈ పద్దతిని ప్రారంభించి ప్రాచుర్యం చేయటంతఇతర ప్రాంతాల వారు కూడా ఆరగింపు చర్యను చేయటం ప్రారంభించారు.ఆ తర్వాతకాలంలో పులిహోరను దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత భక్తులకు పంచటప్రారంభం అయింది.

పులిహోరలో శుభానికి,ఆరోగ్యానికి సూచికగా ఉండే పసుపును ఉపయోగిస్తారుఅందువల్ల ఒక వైపు ఆధ్యాత్మిక పరంగాను మరోవైపు ఆరోగ్యపరంగానదోహదపడుతుంది.హిందూ ధర్మంలో పులిహోరను తప్పనిసరిగా తినవలసిన ఆహారంగచెప్పటమే కాకుండా పండితులు దివ్య ఆహారంగా చెప్పటంతకేరళ,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో పులియోగారే అని మన రాష్ట్రంలపులిహోర అని పేరు పొందింది.పులిహోర అంటే కళ్ళకు అద్దుకొని తినే ఆహారంగప్రాచుర్యం పొందింది.చాలా దేవాలయాల్లో పులిహోరను ప్రసాదంగా పెట్టటం మనచూస్తూనే ఉంటాం.