చీకటి పడ్డాక చీపురుతో ఇల్లు ఊడవకూడదని అంటారు....ఎందుకు?  

Why Shouldn\'t Sweeping And Mopping Be Done At Night-night Time,small Things,sweeping And Mopping

సాధారణంగా ఈ తరంలో చూసుకుంటే ఆచార సంప్రదాయాలను మూఢ నమ్మకాలని కొట్టపారేస్తున్నారు. కానీ మన పెద్దవారు పెట్టిన ప్రతి ఆచార వ్యవరాలల్లోనసైన్స్ దాగి ఉంది. అలాగే ఆచారాల వెనక ఎన్నో కారణాలు ఉంటాయి..

చీకటి పడ్డాక చీపురుతో ఇల్లు ఊడవకూడదని అంటారు....ఎందుకు?-Why Shouldn't Sweeping And Mopping Be Done At Night

అలాంటఆచారాలలో ఒకటైన చీకటి పడ్డాక చీపురుతో ఇల్లు ఊడవకూడదని అంటారు….దానగురించి తెలుసుకుందాం. ఇప్పుడు అయితే ప్రతి ఇంటిలోనూ కరెంట్ ఉంది. పూర్వరోజుల్లో కిరోసిన్ దీపాలే ఆధారం.

చీకటి పడితే ఆ దీపాల వెలుగే ఆధారం. ఆ వెలుగు మరి ఎక్కువగా ఉండదు. సమయంలో చీపురు పట్టుకొని ఊడిస్తే మనకు కన్పించిన విలువైన వస్తువులు పోయఅవకాశం ఉంది.

అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చీకటి పడ్డాక చీపురుతఉడ్చినప్పుడు ఏమైనా పురుగులు,కీటకాలకు చీపురు తగిలితే అవి కుట్టఅవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పాములు,తేళ్లు అయితే ప్రమాదకరమైనవి. కనుక చీకటిలో రాత్రి సమయంలో ఊడవటమానేసేవారు. అలాగే సైన్స్ పరంగా చూస్తే….రాత్రి సమయంలో చీకటిలఉడ్చినప్పుడు దుమ్ము,ధూళి తినే ఆహార పదార్ధాలపై పడితే మనకు కన్పించదుదుమ్ము,ధూళి పడిన ఆహారం తింటే అనారోగ్యం కలుగుతుంది.

ఈ కారణాలతో మపెద్దవారు రాత్రి సమయంలో చీపురు పట్టుకొని ఊడవవద్దని చెప్పారు. ఆచారాన్ని ఇప్పటికి చాలా మంది పాటిస్తున్నారు.