ఐటీ మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయాలి.. కేటీఆర్

Why Should The IT Minister Be Sacked.. KTR

పేపర్ లీక్‎లో అరెస్ట్ అయిన రాజశేఖర్.బీజేపీ కార్యకర్త అని మంత్రి కేటీఆర్ అన్నారు.

 Why Should The It Minister Be Sacked.. Ktr-TeluguStop.com

పేపర్ లీక్ పై తమకు కూడా అనుమానాలు ఉన్నాయని ఉందని చెప్పారు.పేపర్ లీక్ కేసులో బీజేపీ కార్యకర్త ఏ-2గా ఉన్నాడని తెలిపారు.

నోటిఫికేషన్లే కుట్ర అన్న బీజేపీ నేతలపై అనుమానం ఉందని వెల్లడించారు.రాజకీయ కుట్ర ఉందనే అనుమానం ఉందని పేర్కోన్నారు.

దీనిపై దర్యాప్తు చేయాలని డీజీపీని కోరుతామని తెలిపారు.ఈ నేపథ్యంలో భావోద్వేగాలు రెచ్చగొట్టదని సూచించారు.

పేపర్ లీక్ వ్యవహారంలో ఐటీ మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయాలని ప్రశ్నించారు.పేపర్ లీక్ తో ఐటీ డిపార్ట్‎మెంట్ కు ఏం సంబంధమో చెప్పాలని డిమాండ్ చేశారు.

గుజరాత్ లో 13 పేపర్లు లీక్ అయ్యాయన్న కేటీఆర్ బీజేపీ మంత్రులు రాజీనామా చేశారా అని ప్రశ్నించారు.అపోహలు వచ్చేలా అడ్డగోలు వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేశారు.

Video : Why Should The IT Minister Be Sacked KTR #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube