దేవాలయపు నీడ ఇంటిపై పడితే ఏమవుతుందో తెలుసా?  

Why Shadow Of A Temple Should Not Fall On The House-

చాల మంది దేవాలయం దగ్గర ఇల్లు ఉంటే భగవంతుని స్తోత్రాలు ఎప్పుడవినపడతాయని మనస్సు ఉల్లాసంగా ఉంటుందని భావిస్తారు. వాస్తవానికి దేవాలయదగ్గరలో ఇల్లు ఉండటం అనేది మంచిది కాదు అలాగే శుభం కూడా కాదు.ప్రజ్వలంగా వెలుగుతున్న హోమ గుండానికి దగ్గరగా కూర్చొంటే ఆ వేడినతట్టుకునే శక్తి మనకు ఉండదు కాబట్టి హోమ గుండానికి దగ్గరగా కూర్చోముఅలాగే దేవాలయానికి దగ్గరలో నివాసం ఉండక పోవడం కూడా అటువంటిదే..

దేవాలయపు నీడ ఇంటిపై పడితే ఏమవుతుందో తెలుసా?-

దేవాలయకేవలం పవిత్ర స్థలం మాత్రమే కాకుండా శాస్త్ర బద్ధంగా నిర్మించిన ఒశక్తి కేంద్రకం. ఆ శక్తిని ప్రేరేపించే జప హోమ, యాగాదులు ఆలయాలలో జరుగుతఉంటాయి. అందుకని దేవాలయాల నీడ పడే చోట ఇల్లు కట్టుకోకూడదని అంటారుకొన్ని దేవాలయాలకు ప్రత్యేకంగా కొన్ని వైపులలో అసలు నివసించ కూడదనఅంటారు.

ఇంటికీ దేవాలయానికీ ఉండే దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టవిగ్రహం నుండీ కొలవాలి.శివ, వైష్ణవ, శక్తి ఆలయాలకు 200 అడుగుల మేర వరకు ఇల్లుననిర్మించుకోరాదు. ముందు చెప్పినట్టుగా దూరాన్ని గర్భ గుడిలోని మూవిరాట్టు విగ్రహం నుండీ పరిగణ లోకి తీసుకోవాలి. ఈ ఆలయాలకు అతి సమీపం లనివసించడం వలన ఆ ఇల్లు దారిద్ర్యం లోకి నెట్టబడుతుంది.