రిచా గంగోపాధ్యాయ ఇండస్ట్రీకి దూరం కావడానికి.. స్టార్ హీరో కారణమట తెలుసా?

రిచా గంగోపాధ్యాయ. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా మారుతుంది అని అందరూ అనుకున్నారు.

 Why Richa Gangopadhyay Left Tollywood Details, Richa Gangopadhyay, Heorine Richa-TeluguStop.com

తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.రవితేజతో మిరపకాయ్ సినిమాలో ఎంతోసాంప్రదాయబద్దమైన అమ్మాయిగానే కనీపించి ఆకట్టుకుంది.

ఆ తర్వాత కూడా ఎన్నో అవకాశాలను అందుకుంది.ఇక మరికొన్ని హిట్ సినిమాలు పడితే స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమకు దూరం అయింది.

లీడర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన రిచా గంగోపాధ్యాయ కెరియర్ ముగిసిపోవడం కి ఇక సినిమాలకు పుల్స్టాప్ పెట్టడానికి ఒక స్టార్ హీరో కారణం అంటూ ఎన్నో రోజుల నుంచి టాక్ వినిపిస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే.మొదట పై చదువుల కోసం ఈ అమ్మడు సినిమాలకు దూరమైనది అనుకున్నప్పటికీ ఒక స్టార్ హీరో ప్రవర్తనే ఇక రిచాను ఇండస్ట్రీ కి దూరం చేసింది అన్నది తెలుస్తుంది.

సినిమాలను వదిలేసి లండన్ వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Telugu Heorinericha, London, Mirapakai, Richa, Tollywood-Movie

ఇక దీంతో ఈ అమ్మడు మళ్లీ సినిమాల్లోకి రాదని అందరు ఫిక్స్ అయిపోయారు.ఇక ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు అభిమానులతో పంచుకుంది రిచాగంగోపాధ్యాయ.రిచా గంగోపాధ్యాయ నటించిన ఒక స్టార్ హీరో తో కాస్త చనువుగా ఉంటూ వచ్చింది.

ఇక ఆ స్టార్ హీరో ఈ అమ్మడితో రొమాన్స్ వరకు వెళ్లాడట.కానీ ఈ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట.కానీ ఇక అసలు టైం వచ్చేసరికి ఆ హీరో ఒప్పుకోలేదట.నీ అందానికి నేను సరిపోతానా అంటూ కాస్త చీప్ గా మాట్లాడటంతో ఎంతో ఫీల్ అయిన రీఛా లండన్ వెళ్లి పోయి అక్కడ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొని చివరికి అక్కడే సెటిల్ అయిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube