ఇంటిలో పెద్దవారు మరణిస్తే గుడిలో ఎందుకు నిద్ర చేయాలి?

ఇంటిలో ఎవరైనా చనిపోతే దుఃఖంలో ఉంటాం.కాబట్టి కొంచెం ఓదార్పు కోసం బంధువులు వారి ఇంటికి తీసుకువెళ్లి బట్టలు పెడితే కొంచెం దుఃఖం తగ్గి ఓదార్పు కలుగుతుంది.

 Why People Sleep In Temple While Death In Family-TeluguStop.com

అంతేకాక బంధువులతో కలిసిపోవడం వలన మనస్సు కూడా తేలికపడుతుంది.

అలాగే ఇంటిలో అశుభం జరిగినప్పుడు దేవుని ఆశీర్వాదం కొరకు మరియు శుభం జరగాలని నెల రోజుల లోపు గుడిలో నిద్ర చేయటానికి వెళతారు.

అయితే ఏ గుడికి వెళ్లిన ఇబ్బంది లేదు.దేవాలయం వారి అనుమతితోనే దేవాలయంలోకి ప్రవేశించాలి.దైవ సన్నిధానంలో అశుభ విషయాలను మర్చిపోయి, అంతా భగవంతుని ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పటానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటంలో ఉద్దేశం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube