ప్రధాని నాటిన మొక్కలు పీకేస్తున్నారు.. కారణం అదే!  

pakistan men, viral video, imran khan, plant trees - Telugu Imran Khan, Pakistan Men, Plant Trees, Viral Video

ఏ దేశంలో అయినా ఏ మతంలో అయినా భూమిని కాపాడుకోవాలనే ఉంటుంది.ఇంకా అలానే వాతావరణం కారణంగా నష్టపోయిన దేశాలలో పాకిస్థాన్ ఒకటి.

TeluguStop.com - Why Pak Men In This Viral Video Uprooted Saplings After Imran Khans Call To Plant Trees

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

దీంతో అక్కడా ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ గత ఆదివారం దేశంలో అతి పెద్ద ట్రీ ప్లాంటేషన్ ప్రచారం మొదలుపెట్టారు.

TeluguStop.com - ప్రధాని నాటిన మొక్కలు పీకేస్తున్నారు.. కారణం అదే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే అలా నాటిన మొక్కలను మతం పేరు చెప్పి యువకులు పీకేస్తున్నారు.

ఇంకా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే ఆ వీడియో పోస్ట్ చేస్తూ ” పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ వారంతంలో ట్రీ ప్లాంటింగ్ నిర్వహించారు.

ఈ శ్రమను తీవ్రవాదులు ఇస్లాంకు వ్యతిరేకం అని ఆరోపిస్తున్నారు.వింతగా అనిపిస్తుంది.

అన్ని మతాలు భూమిని కాపాడుకోవాలనే చెప్తున్నాయి” అని రాశారు.

ఇంకా ఈ వీడియోకు 80 వేలకుపైగా వ్యూస్ దక్కాయి.

అయితే ఈ వీడియోకు మతంకు సంబంధం లేదని వారు అంత ప్రతిపక్ష పార్టీ అని అందుకే ఇలా చేస్తున్నారని ఓ లోకల్ టీవీలో చెప్పారు.అయితే అక్కడ అడ్మినిస్ట్రేషన్ నాటిన 6వేల మొక్కలను పీకేశారు.

దీంతో ఈ ఘటనపై ఆ ప్రాంతానికి చెందిన సీఎం ఆగ్రహం వ్యక్తం చేసి ఆలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

#Viral Video #Imran Khan #Plant Trees #Pakistan Men

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Why Pak Men In This Viral Video Uprooted Saplings After Imran Khans Call To Plant Trees Related Telugu News,Photos/Pics,Images..