Nana Patekar: వందల కోట్ల ఆస్తి ఉన్న నానా పాటేకర్ నేలపై కూర్చొని భోజనం ఎందుకు చేస్తాడు ?

నానా పాటేకర్…( Nana Patekar ) విభిన్నమైన నటుడుగా అందరికీ ఈ బాలీవుడ్ నటుడు సుపరిచితమే అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అతడి యొక్క నిరాడంబరమైన జీవితం వందల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ అతడు కేవలం సింగిల్ బెడ్ రూమ్ ఉన్న ఇంట్లోనే జీవిస్తాడు నేలపై కూర్చొని భోజనం చేస్తాడు అతడి జీవితంలో విలాసాలకు తావులేదు.అంతేకాదు తన ఆస్తి పాస్తులను మొత్తం మహారాష్ట్రలోని కరువు జిల్లాలోని కొన్ని వ్యవసాయ కుటుంబాలను సెలెక్ట్ చేసుకుని వారికి చెక్కుల రూపంలో ఇచ్చేశాడు.

 Why Nana Patekar Lead Simple Life-TeluguStop.com

నానా కు నటన ద్వారా చాలానే పారితోషకం ( Remuneration ) అందుతుంది.అయినా కూడా అతడు ముంబైలోని తన చిన్న సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లోనే జీవిస్తున్నాడు.

ఎందుకంటే తనకు ఊరు చివర అత్యంత విలాసవంతమైన బంగ్లా ఉంది.కానీ ట్రాఫిక్ దృష్ట్యా అంత దూరం ప్రతిరోజు ట్రావెల్ చేయలేనని అతడు సిటీ మధ్యలో ఉన్న అపార్ట్మెంట్లో ఉంటున్నాడు ఎంతో పెద్ద విలాసమైన ఇల్లు కలిగి ఉన్నాడు నానా పాటేకర్.

ఇక 27 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది.ఈ ఫార్మ్ హౌస్ లో కూడా ఒక బంగ్లా ఉంది.ఏడు పడక గదులు కలిగినటువంటి బంగ్లాలో ఎవరు ఉండరు.

Telugu Nana Patekar, Bollywood, Nanapatekar-Movie

కేవలం ఆ 27 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ గోధుమ, వరి వంటివి పండిస్తూ ఉంటాడు నానా.ఎంత చేసిన అతడికి ఎందుకో సహాయం చేయడం అనే ఒక అలవాటు ఎప్పుడూ ఉంది.అందుకే వ్యవసాయం ( Farmers ) చేసేవారన్న, వ్యవసాయంలో నష్టపోయిన వారన్న అతనికి ఎంతో మక్కువ.

అలాంటి వారిని చేరదీస్తూ ఉంటాడు నానా.వారికి వీలైనంతవరకు సహాయం చేస్తూ ఉంటాడు, తనకు ఉన్నదాంట్లో పంచుతూ ఉంటాడు.

Telugu Nana Patekar, Bollywood, Nanapatekar-Movie

తన కొడుకు కోసం ఏమి మిగులించుకోవాలనే తాపత్రయం నానా పాటేకర్ కి లేకపోవడం విశేషం.డబ్బు వస్తుంది పోతుంది కానీ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఉపయోగపడని డబ్బు ఎంత ఉంటే ఏం లాభం అని నానా అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు.ఇది ఆస్తులతో పాటు గోవాలో కూడా నానా కు ఒక ఇల్లు ఉంది.అప్పుడప్పుడు ఈ ఇంటికి వెళ్లి కొన్నాళ్లపాటు ఉండి వస్తూ ఉంటాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube