బాలయ్య టాక్ షో కు నాగార్జున దూరంగా ఉండడానికి అసలు కారణం ఇదేనా?

నందమూరి బాలకృష్ణ ఆహా వేదికగా ప్రసారమౌతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సినీ ప్రముఖులు వచ్చి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావిస్తూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందించారు.

 Why Nagarjuna Not Attend Balakrishna Unstoppable Show Details, Nagarjuna, Balakrishna, Unstoppable Tak Show, Tollywood, Unstoppable With Nbk, Balakrishna Unstoppable Show, Bigg Boss, Hero Nagarjuna-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఫిబ్రవరి 4వ తేదీ పూర్తి కానుంది.ఫిబ్రవరి 4వ తేదీ మహేష్ బాబు హాజరైన ఎపిసోడ్ ను ప్రసారం చేయనున్నారు.

ఇలా ఎంతో మంది ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ సీనియర్ హీరోలు అయిన వెంకటేష్, నాగార్జున, చిరంజీవి వంటి వారు మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొన లేదు.అయితే చిరంజీవి ఈ కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఈ కార్యక్రమానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న రవి అనే వ్యక్తి తెలియజేశారు.అయితే నాగార్జున కూడా ఈ కార్యక్రమానికి ఎందుకు రాలేదు? ఈ కార్యక్రమానికి నాగార్జున దూరంగా ఉండడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…

 Why Nagarjuna Not Attend Balakrishna Unstoppable Show Details, Nagarjuna, Balakrishna, Unstoppable Tak Show, Tollywood, Unstoppable With Nbk, Balakrishna Unstoppable Show, Bigg Boss, Hero Nagarjuna-బాలయ్య టాక్ షో కు నాగార్జున దూరంగా ఉండడానికి అసలు కారణం ఇదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Balakrishna, Bigg Boss, Nagarjuna, Tollywood, Unstoppabletak, Unstoppable Nbk-Movie

అసలు ఈ కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమం కోసం నాగార్జునను సంప్రదించలేదని సమాచారం వినబడుతుంది.అయితే ఈ కార్యక్రమం షూటింగ్ జరిగే సమయంలో నాగార్జున బిగ్ బాస్ రియాలిటీ షో కార్యక్రమం ద్వారా బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేరనే ఉద్దేశంతోనే నిర్వాహకులు అతనిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని సమాచారం.అయితే ఈ ఏడాది చివరిలో రెండవ సీజన్ ప్రారంభం అవుతుందని మరి ఆ కార్యక్రమానికైనా నాగార్జునను ఆహ్వానిస్తారో లేదో వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube