ముస్లీంలు…786 అనే నెంబర్ కు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసా? వెనకున్న రహస్యం ఇదే..!  

786 Meaning Why Muslim Believe In 786-muslim Believe

On the Dargahala and Majidas we have more than 786. Most Muslim Brothers want to have 786 in their cart number or phone number. Why is the original Muslim number 786 not given to the issue? Let's try to understand the meaning of this 786 number.
The 5th century Arabic language consists of 28 letters ... according to the Abjud Neumerals ... .28 characters in the Arabic language were given each number. You can see that number in the table below. 78-2.The opening of the Quran in the Holy Scripture of the Qur'an is "Bismillah Ir-Rahman Ir-Raheem" (above the most enduring and sacrificial Allah). Based on the values in the table above, "Bismillah ir-Rahman ir-Rahim" comes with 786 numeral valves that are used to write the sacred sentence.......

దర్గాల మీద, మజీద్ ల దగ్గర మనకు ఎక్కువగా 786 అని రాసి ఉంటుంది. చాలా మంది ముస్లీం సోదరులు …తమ బండి నెంబర్ లేదా ఫోన్ నెంబర్ లో 786 ఉండాలని కోరుకుంటుంటారు. అసలు ముస్లీం లు 786 అనే నెంబర్ కు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారు? అసలు ఈ 786 నెంబర్ యొక్క అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ముస్లీంలు…786 అనే నెంబర్ కు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసా? వెనకున్న రహస్యం ఇదే..!-786 Meaning Why Muslim Believe In 786

5వ శతాబ్దంలో పుట్టిన అరబిక్ బాషలో 28 అక్షరాలుంటాయి….అబ్జద్ న్యూమరల్స్ ప్రకారం….అరబిక్ భాష లోని 28 అక్షరాలకు ఒక్కొక్క నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. కింద పట్టికలో ఆ నెంబరింగ్ ను చూడొచ్చు.78-2” బిస్మిల్లాహ్ ఇర్-రహమాన్ ఇర్-రహీమ్” అని పలుకుతూ…ఏ కార్యమైన మొదలు పెడితే మంచిదని తలిచి…..

“Bismillah ir-Rahman ir-Rahim” అనే వాక్యానికి సింబాలిక్ గా 786 అని రాస్తారుఅయితే….సౌత్ ఈస్ట్ ఏసియాలోనే….ఈ నెంబర్ కు అధిక ప్రాధాన్యత ఇస్తారట. ముఖ్యంగా ఇండియా, పాకిస్థాన్ లలో.