వైజాగ్ మీద మెగా స్టార్ ప్రేమ

ఈ మద్య మెగా స్టార్ చిరంజీవి వైజాగ్ పై ఎక్కువ మక్కువ చూపుతున్నాడు.అయన సినిమాల షూటింగ్ లు ఎన్నో వైజాగ్ లో చిత్రీకరణ జరుపుకున్నాయి.

 Why Megastar Showing Love On Vizag..?-TeluguStop.com

అయితే రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పిన తరువాత ఇక్కడే జీవితం గడుపుతానని అంటున్నాడు చిరంజీవి.నిన్న జరిగిన సరైనోడు ఆడియో హిట్ వేడుకలో అయన మాట్లాడుతూ .వైజాగ్ అంటే తనకు ఏంటో ఇష్టం అని, ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని అంటూనే .తన శేష జీవితాన్ని ఇక్కడే గడుపుతానని అంటున్నాడు

మరి చిరంజీవికి వైజాగ్ పై ఎందుకు మనసు పడిందో గాని అయన వైజాగ్ … వైజాగ్ అంటూ కలవరిస్తున్నాడు.ఇప్పటికే గంటా శ్రీనివాస రావు తో ఉన్న సాన్నిహిత్యంతో కావోచ్చా … లేకా రాజకీయాల కోసమా అనేది తెలియాల్సి ఉంది.అన్నట్టు రామ్ చరణ్ ఫిలిం స్టూడియో ను వైజాగ్ లో నిర్మిస్తాడంటు వార్తలు కూడా వస్తున్న విషయం తెలిసిందే.

మొత్తానికి మెగా అడ్డా హైదరాబాద్ నుండి మారడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు అర్థం అవుతుంది ?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube