పెళ్ళైనవారు ఆ 2 రోజులలో ఈ పని మాత్రం చేస్తే… దరిద్రం పట్టుకుంటుంది  

Why Married Women Should Not Have Head Bath During First 2 Days-

మన హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు,నియమాలు ఉన్నాయి. వాటిని చాలా మందఆచరిస్తూ వస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం ఈ ఆచారాల గురించి పెద్దగపట్టించుకోరు..

పెళ్ళైనవారు ఆ 2 రోజులలో ఈ పని మాత్రం చేస్తే… దరిద్రం పట్టుకుంటుంది-

ఈ ఆచారాలు పాటించటం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుందిఇప్పుడు ఆ ఆచారాలలో ఒక దాని గురించి చెప్పుకుందాం. సాధారణంగా పెళ్ళైస్త్రీలు ప్రతి రోజు తలస్నానము చేసి పనులను మొదలు పెడుతూ ఉంటారు. అలాంటవారి విషయంలో పెద్దగా పట్టింపు లేదు.

కానీ వారంలో ఒకటి లేదా రెండు సార్లు తలస్నానము చేసే వారు మాత్రం కొన్నఆచారాలను పాటించాలి. సాధారణంగా పెళ్ళైన ప్రతి స్త్రీ శుక్రవారం తలస్నానచేస్తూ ఉంటుంది. కానీ శుక్రవారం అసలు తలస్నానము చేయకూడదు.

దాని వలన సకసౌఖ్యాలకు దూరం అయ్యి, దరిద్రం పట్టుకుంటుంది. రోజూ తలస్నానం చేసే వారికఅలాంటి నియమాలు ఉండవు.అసలు ఏ రోజు తలస్నానము చేస్తే మంచి కలుగుతుందో తెలుసుకుందాంసోమవారం తలస్నానం చేస్తే సౌభాగ్యం కలుగుతుందిబుధవారం తలస్నానం చేస్తే భార్య భర్తలు ఇద్దరూ ఐకమత్యంగా, ఎంతఅన్యోన్యంగా ఉంటారని హిందూ పురాణాలు చెపుతున్నాయిశనివారం తలస్నానము చేస్తే ఐశ్వర్యం కలుగుతుందిచూసారుగా ఫ్రెండ్స్ ఈ వారాలలో తలస్నానము చేసి సౌభాగ్యం మరియు ఐశ్వర్యం పొందండి.