Mahesh Babu: 24 మూవీ నుంచి పుష్ప వరకు మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే.. 

సినీ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన మూవీ మరొకరి చేతిలోకి వెళ్లడం చాలా కామన్.సినిమా కథ నచ్చకపోవడం, కాల్ షీట్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, క్రియేటివ్ డిఫరెన్సెస్, ఆ సినిమాలు తాము చేయలేమని భావించడం, అసలు కథ అర్థం కాకపోవడం వంటి కారణాలవల్ల హీరోలు తమ వద్దకు వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేస్తుంటారు.

 Why Mahesh Babu Is Not Interested In Hit Movies Gajini Leader Varsham-TeluguStop.com

అయితే చివరికి అవే సూపర్ హిట్స్‌ అయి కూర్చుంటాయి.దీనివల్ల ఆ సినిమా రిజక్ట్ చేయకుండా ఉండాల్సింది అని గిల్టీగా హీరోలు ఫీల్ అవుతుంటారు.

చిరంజీవి నుంచి అల్లు అర్జున్ వరకు అందరూ ఇలాంటి అనుభవాలను ఫేస్ చేసిన వారే.ఇక మహేష్ బాబు( Mahesh Babu ) కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ రిజెక్ట్ చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి వాటిలో పుష్ప( Pushpa ) కూడా ఉండటం విశేషం.మొత్తంగా ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

• గజినీ

Telugu Aa, Allu Arjun, Animal, Gajini, Mahesh Babu, Pushpa, Ranbir Kapoor, Surya

ఏ.ఆర్ మురగదాస్ డైరెక్ట్ చేసిన గజినీ సినిమా( Gajini ) సూపర్ డూపర్ హిట్ అయింది.ఈ సినిమాలో సూర్య చేసిన సంజయ్ రామస్వామి పాత్ర ఎంతగా హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.

స్టోరీ మొత్తం కూడా చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది.ఈ సినిమాలో గజినీ అనే పాత్ర కూడా ఉంటుంది.దానిని తాను చేయలేనేమో అని మహేష్ దీన్ని తిరస్కరించినట్లు సమాచారం.మొదటగా అతని వద్దకు వెళ్లిన దాన్ని అతని తిరస్కరించి చివరికి ఒక మంచి హిట్ కోల్పోయాడు.

• వర్షం

Telugu Aa, Allu Arjun, Animal, Gajini, Mahesh Babu, Pushpa, Ranbir Kapoor, Surya

ప్రభాస్ చర్యలు తొలినాళ్లలో అందుకున్న సినిమాల్లో వర్షం( Varsham ) ఒకటి.ఈ మూవీ మొదటగా మహేష్ బాబు వద్దకే వెళ్ళింది.అయితే డేట్స్ ఖాళీ లేక అతను ఈ సినిమాని సింపుల్ గా వదులుకున్నాడు.

• 24

Telugu Aa, Allu Arjun, Animal, Gajini, Mahesh Babu, Pushpa, Ranbir Kapoor, Surya

సైన్స్ ఫిక్షన్ మూవీ 24 కూడా మొదటిగా మహేష్ బాబు చెంతకి చేరింది.అయితే మహేష్ ఇంతకుముందు చేసిన అన్ని ప్రయోగాత్మక సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.అందువల్ల దీనిని అతను రిజెక్ట్ చేశాడు.

జోక్ ఏంటంటే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇందులో సూర్య త్రిపాత్రాభినయం చేశాడు.

• ఏ మాయ చేసావే

Telugu Aa, Allu Arjun, Animal, Gajini, Mahesh Babu, Pushpa, Ranbir Kapoor, Surya

ఏ మాయ చేసావే( Ye Maaya Chesave ) సినిమాలో హీరోగా చేసే ఆఫర్ కూడా మహేష్ కి మొదటగా లభించింది.అయితే ఆ సమయంలో అతను బిజీగా ఉండటం వల్ల దీన్ని చేయలేకపోయాడు.

• అఆ

Telugu Aa, Allu Arjun, Animal, Gajini, Mahesh Babu, Pushpa, Ranbir Kapoor, Surya

ఈ మూవీ కూడా ఈ హ్యాండ్సమ్ హీరో వద్దకు వచ్చింది.అయితే మూవీ హిట్ అవుతుందో లేదో అనే అనుమానంతో దానిని మహేష్ రిజెక్ట్ చేశాడు.

• లీడర్

Telugu Aa, Allu Arjun, Animal, Gajini, Mahesh Babu, Pushpa, Ranbir Kapoor, Surya

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లీడర్( Leader ) కూడా హిట్ అయింది.అయితే ఈ సినిమా తొలత మహేష్ వద్దకే వెళ్ళగా ఇందులో నటించడానికి అతను ఆసక్తి చూపు లేదు.

Telugu Aa, Allu Arjun, Animal, Gajini, Mahesh Babu, Pushpa, Ranbir Kapoor, Surya

రీసెంట్‌గా మహేష్ పుష్ప, యానిమల్ మూవీస్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube