గణపతి కి నిమజ్జనం - ఉరేగింపు ఎందుకు చేస్తారు?

వినాయకచవితి సందర్భంగా 9 రోజులు పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టి పూజలు చేసి ఆ తర్వాత కాలువలో నిమజ్జనం చేస్తారు.ఈ విధంగా నిమజ్జనం చేయటానికి ఒక కారణం ఉంది.

 Why Lord Ganesha Idol Is Immersed-TeluguStop.com

విగ్రహాన్ని ప్రతిష్ట చేసే సమయంలో యంత్ర ప్రతిష్ఠాపన లేకపోవటమే కారణం.విగ్రహాన్ని కొంత కాలం పాటు అలా ఉంచితే విగ్రహం యొక్క రూపురేఖలు మారవచ్చు.

అది చాలా దోషం.

అలాగే గణపతిని వీధుల్లో ఉరేగించటానికి కూడా ఒక కారణం ఉంది.

ఈ కారణం దేశభక్తికి సంబంధించింది.మొదట వీధుల్లో ఉత్సవాలను నిర్వహించే విధానాన్ని ప్రారంభించింది బాలగంగాధర తిలక్.

స్వాతంత్రం రావాలంటే అందరూ ఐక్యంగా ఉండాలని ముఖ్యంగా హిందువుల అందరిని ఒక తాటి మీదకు తీసుకురావటానికి వాడవాడలా వినాయక పూజలను బహిరంగంగా చేసేలా ప్రోత్సహించారు.అప్పటి నుంచి గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube