నాగార్జున కి హిట్ ఇచ్చిన ఈ డైరెక్టర్ ప్రభాస్ కి మాత్రం ప్లాప్ ఎందుకు ఇచ్చాడు..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకుడు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది డైరెక్టర్లు కొంతమంది హీరోలకు సక్సెస్ లను ఇస్తు ఉంటారు.

ఇక మరి కొంత మంది హీరోలకు మాత్రమే ప్లాప్ లను ఇస్తు ఉంటారు.అంటే ఆ సమయంలో వాళ్లు అనుకున్న స్క్రిప్టులు ఆ హీరోలకి సెట్టవ్వకపోవడం లేదా ఆ స్క్రిప్ట్ ని వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడమే ముఖ్య కారణంగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న లారెన్స్ మాస్టర్( Lawrence Master ) నాగార్జునతో మాస్, డాన్ అనే సినిమాలు చేసి ఆయనకు మంచి హిట్ల ను అందించాడు.ఇక అదే లారెన్స్ మాస్టర్ ప్రభాస్ తో( Prabhas ) చేసిన రెబల్ సినిమా( Rebel Movie ) డిజాస్టర్ గా మారింది.ఇక దానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆయన ఆ సినిమా స్టోరీని అంత పర్ఫెక్ట్ గా రాసుకోలేదు.

ఇక దానికి తోడుగా ఆయన డైరెక్షన్ లో కూడా అంత పర్ఫెక్షన్ అయితే చూపించలేదు.దానివల్లే ఈ సినిమా డిజాస్టర్ గా మారింది.ఇక ఈ క్రమంలోనే లారెన్స్ మాస్టర్ నాగార్జునకి( Nagarjuna ) సూపర్ సక్సెస్ ని ఇస్తే ప్రభాస్ కి మాత్రం డిజాస్టర్ ఇచ్చాడు.

Advertisement

ఇక ఈ విషయంలో లారెన్స్ మాస్టర్ కొంత వరకు రాంగ్ స్టెప్ వేశారనే చెప్పాలి.కానీ తను అప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమాని సరిగ్గా హాండిల్స్ చేయలేకపోవడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయిందని తెలుస్తుంది.ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలను చేస్తూ మంచి దూకుడు మీదున్నాడు.

పాన్ ఇండియాలో ఇప్పుడు ప్రభాస్ ను కొట్టే స్టార్ హీరో మరొకరు లేరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Advertisement

తాజా వార్తలు