బాలయ్య, ఎన్టీఆర్ కలిసి నటించిన కూడా విడుదలకు నోచుకోని సినిమా ఏదో తెలుసా?

Why Kanchu Kagada Movie Not Yet Released

సినిమాలు మొదలవగానే పండగ కాదు.ఆ సినిమాలు విడుదలై సక్సెస్ అయినప్పుడే అసలు పండుగ మొదలవుతుంది.

 Why Kanchu Kagada Movie Not Yet Released-TeluguStop.com

అయితే కొన్ని సినిమాలు మొదలైనప్పటి నుంచే బాల అరిష్టాలు ఎదుర్కొంటాయి.మరికొన్ని సంగ షూటింగ్ అయ్యాక ఇబ్బందుల్లో పడుతాయి.

మరికొన్ని సినిమాలు షూటింగ్ పూర్తయ్యాయ కూడా విడుదలకు నోచుకోని పరిస్థితి ఉంటుంది.హీరో బాలయ్య నటించాలనుకున్న నర్తనశాల, కె.

 Why Kanchu Kagada Movie Not Yet Released-బాలయ్య, ఎన్టీఆర్ కలిసి నటించిన కూడా విడుదలకు నోచుకోని సినిమా ఏదో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరిమువ్వల సింహనాదం, మెగాస్టార్ చిరంజీవి నటించిన సింహపురం సింహం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నవే.అయితే ఎన్టీఆర్, బాలయ్యతో అనుకొని ఆగిపోయిన సినిమా కంచు కాగడా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బాలయ్యతో కలిసి ఓ భారీ జానపద సినిమా చేయాలనుకున్నాడు ఉప్పల పాటి విశ్వేశ్వర్ రావు భావించాడు.అందులో భాగంగానే కంచుకోట అనే సినిమాను నిర్మించాడు.ఈ సినిమాకు కథ కూడా ఆయనే రాశాడు.కేఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాంతారావు కీలక పాత్ర పోషించాడు.

సావిత్రి, దేవిక హీరోయిన్లు.ఈ సినిమాకు ఆరోజుల్లోనే 7 లక్షల రూపాయలు పెట్టాడు.

అయితే ఈ సినిమా అప్పట్లో 30 సెంటర్లలో విడుదల అయ్యింది.కేవలం ఏడు రోజుల్లోనే 7 లక్షల రూపాయలను వసూలు చేసింది ఈ సినిమా.

Telugu Balakrishna, Jamuna. Krishna, Kanchi Kagada, Kanchu Kagada, Kanchu Kota, Kantha Rao, Not Yet Released, Ntr, Tollywood-Latest News - Telugu

ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి కంచు కాగడా సినిమా చేయాలనుకున్నాడు నిర్మాత విశ్వేశ్వర్ రావు.ఇది కూడా జానపద చిత్రంగానే తెరకెక్కించాలి అనుకున్నాడు.జమున హీరోయిన్ గా చేసింది.అంతేకాదు ఎన్టీఆర్, కాంతారావు పై పలు సీన్లు కూడా చిత్రీకరించాడు.అయితే ఆ తర్వాత జమున గర్భవతి అయ్యింది.అయితే ఆమె ప్రసవించాక సినిమా చేయాలి అనుకున్నారు.

అందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడు.అటు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ హీరో చనిపోవడంతో ఈ సినిమా వాయిదా పడింది.ఆ తర్వాత క్రిష్ణ సినిమా చేయాలి అనుకున్నాడు.

అయినా పట్టాలు ఎక్కలేదు.ఆ తర్వాత ఇదే పేరుతో బాలయ్య సినిమా చేయాలి అనుకున్నాడు.

కానీ అదీ సాధ్యం కాలేదు.దీంతో ఈ సినిమా అలాగే మిగిలిపోయింది.

#Balakrishna #Kanchi Kagada #Kanchu Kagada #Kantha Rao #Kanchu Kota

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube