Kamala Haasan : కమలహాసన్ తో చేసిన ఈ సినిమా ఎందుకు సక్సెస్ కాలేదంటే..?

సినిమా ఇండస్ట్రీ లో డైరెక్టర్లకు నటులకు మధ్య మంచి అనుబంధం ఉంటుంది.

ముఖ్యంగా ఒక డైరెక్టర్ హీరో కాంబినేషన్ లో సూపర్ సక్సెస్ లు వచ్చాయంటే వాళ్ల కాంబినేషన్ రిపీట్ చేయడానికి దర్శక నిర్మాతలు( Director Producers ) ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.

అలాగే హీరోలు కూడా ఆ దర్శకుల కాంబినేషన్ లో నటించి సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే కమలహాసన్ సింగీతం శ్రీనివాసరావు( Singeetham Srinivasa Rao ) కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

వీళ్ళ కాంబినేషన్ లో పుష్పక విమానం, విచిత్ర సోదరులు ( Pushpaka Vimanam , vichitra sodarulu ) లాంటి సూపర్ డూపర్ సక్సెస్ లు వచ్చాయి.ఇక వీళ్ళ కాంబినేషన్ లోనే వచ్చిన ముంబై ఎక్స్ ప్రెస్ సినిమా( Mumbai Express Movie ) అనుకున్నంత విజయాన్ని అయితే సాధించలేదు.

ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకుణ్ణి అలరించలేకపోయింది.ఇక దానికి కారణం ఏంటంటే ఈ స్క్రిప్ట్ లోనే చాలా వరకు లూప్ హోల్స్ అయితే ఉన్నాయి.వాటి వల్లనే ఈ సినిమా ప్రేక్షకున్ని ఎంటర్ టైన్ చేయడంలో చాలావరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి.

Advertisement

ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలంటే సినిమా స్క్రిప్ట్ అనేది స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకోవాలి.

ఇక అందుకే ఎలాంటి లోటుపాట్లు లేకుండా చాలా పకడ్బందీ గా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటూ ఉంటాడు.కానీ ఈయన చేసిన కొన్ని మిస్టేక్స్ వల్లే ఈ సినిమా అనేది అంత పెద్ద విజయం అనేది సాధించలేకపోయింది.ఇక ఇలాంటి క్రమం లోనే వీళ్ళ కాంభినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయం సాధించిన ఈ సినిమా ప్లాప్ అవ్వడం అనేది వీళ్ళ కాంబో కి చాలా పెద్ద బ్యాడ్ నేమ్ తెచ్చిందనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు