పెళ్ళిలో బాసికం యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?  

Why Is Basikam Fixed To Bride And Bridegroom Before Marriage-

మన పెద్దవారు పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని అనటం తరచుగా వింటూ ఉంటాంఅబ్బాయికి అయినా అమ్మాయికి అయినా పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైఅంశం అని చెప్పవచ్చు.పెళ్లిలో ఇరు కుటుంబాల ఆచార వ్యవహారాలప్రతిబింబిస్తూ ఉంటాయి.పెళ్ళిలో జరిగే ప్రతి ఘట్టానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.వాటిలవధూవరులకు కట్టే బాసికం.బాసికం ధరించగానే వధూవరులలో పెళ్లి కవచ్చేస్తుంది.అంతేకాక బాసికం కట్టటంలో కూడా శాస్త్రీయ పరమైన అర్ధం ఉంది.పెళ్ళిలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ‘సుముహూర్తం’ సమయంలో వధువు వరుడి రెండకనుబొమల మధ్య ప్రదేశాన్ని చూడాలి.అదే విధంగా వరుడు వధువు రెండు కనుబొమమధ్య స్థానాన్ని అంటే బొట్టు పెట్టుకునే స్థానాన్ని చూడాలి.

Why Is Basikam Fixed To Bride And Bridegroom Before Marriage--Why Is Basikam Fixed To Bride And Bridegroom Before Marriage-

ఇదమర్చిపోకుండా ఉండటానికి ఇద్దరి ద్రుష్టి ఆ ప్రదేశంపై పడటానికి నుదుటిబాసికం కడతారు.ఈ విధంగా చేయడం వల్ల ఒకరి పై ఒకరికి ఆకర్షణ పెరిగి తామఒక్కటే అనే భావన కలుగుతుందని శాస్త్రం చెప్పుతుంది.

Why Is Basikam Fixed To Bride And Bridegroom Before Marriage--Why Is Basikam Fixed To Bride And Bridegroom Before Marriage-