భారతీయ పురుషులు అమ్మాయి నాభికి ఎందుకు అంతలా పడిపోతారు?

సినిమాలో పాట వస్తే చాలు, ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు హీరోయిన్ నాభి అందాలను చూపిస్తాడు దర్శకుడు.అసలు ఒక భారతీయ సినీహీరోకి మత్తు ఎక్కాలన్నా, హీరోయిన్ చెప్పినట్టు వినాలన్నా, అలా ఓసారి హీరోయిన్ నాభి చూపిస్తే చాలు, ఇలా పడుంటాడు హీరో.

 Why Indian Men Worship Women Navel?-TeluguStop.com

నడుమందాలపై కవితలు రాస్తారు మన కవులు.హీరోయిన్ పబ్లిక్ లో నాభి అందాలను చూపిస్తే చాలు, అదేదో నేషనల్ ఇష్యూ అయినట్టు హైలెట్ చేస్తుంది మీడియా.

మనదేశంలో మగవారికి, నడుము, నాభి అందాలంటే ఎందుకంత పిచ్చి? వేరే దేశాల్లో మగవారు కూడా ఇలానే ఉన్నారా?

ఓ అన్ లైన్ చర్చవేదికలో ఈ టాపిక్ వచ్చింది.జవాబు ఏంటంటే, మగువ నాభి అందాలను ప్రపంచంలో ఏ మగడైనా ఇష్టపడతాడు.

కాని భారతదేశంలో మాత్రం పడిపోతాడు.దీనికి కారణాలు చాలా ఉన్నాయి.

మన పురాతన గ్రంధాలు తిరిగేసి చూస్తే తెలుస్తుంది, మగువ అందాల్లో నాభికి ఎంత ప్రత్యేకమైన స్థానం ఉందో.అందుకే వేల సంవత్సరాలుగా నాభి అంటే భారతీయ మగవాడి కంటికి ఎంతో ప్రియం.

మన సంప్రదాయ చీరకట్టులో, మగవాడి గుండెచప్పుడు తగ్గిస్తూ, పెంచేస్తూ ఊరించే అందమే అమ్మాయి నాభి.దాన్ని సినిమావాళ్ళు ఈ తరానికి మరింత లోతుగా అలవాటు చేసారు.

అందుకే భారతీయ మగవాడు పడిపోవడానికి నాభి చాలు.

అరబ్ లో ఉండే బెల్లి డ్యాన్సులకి అక్కడి మగవారు కూడా బాగా ఆకర్షితులవుతారు.

కాని నాభి మీద ఇక్కడి మగవారికి ఉన్న గురి అక్కడివారిలో ఉండదట.ఇక మిగితా దేశాల్లో అలా కాదు.

మగవాడు టెంప్ట్ అవడానికి నాభి ఏమాత్రం సరిపోదు.వాళ్ళకి అలా అలవాటు.

ఇంగ్లీషు దేశాల మగవారి కంటికి ఎప్పుడూ నేత్రానందం అతివృష్టిలానే ఉంటుంది కదా.అందుకే నాభి అందాలకి అంత ప్రాముఖ్యత ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube