సినిమా ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోల్లో నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ) ఒకరు ఈయన హీరో గా వచ్చిన మొదటి సినిమా ఎజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ.( Agent Saisrinivas Atreya ) ఈసినిమా వచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆయన మూడు సినిమాలు మాత్రమే చేశాడు ఎందుకంటే ఆయన కి ఒక సినిమా చేస్తే అది ఫెయిల్ అయితే తనకి భాద గా ఉంటుందట.అందుకే ఆయన వరుసగా మిగితా యంగ్ హీరోల మాదిరిగా వరుసగా సినిమాలు చేయకుండ చాలా సెలక్షన్ గా సినిమాలు చేస్తూ ఉంటాడని చెప్పాడు…

ఎందుకు ఇలా చేస్తాడట అంటే ఆయన చిన్నతనం లో ఆయన సినిమాలు చూద్దాం అంటే ఆయన దగ్గర డబ్బులు ఉండేవి కాదట…దాంతో ఎవరైనా ఫ్రెండ్ సినిమా చూపిస్తే సినిమా చూసేవాడట అలాంటి టైం లో ఒక సినిమా చూశాక అది నచ్చక పోతే ఆయన బాగా బాద పడే వాడట దాంతో ఆయన ఒక సినిమా చేస్తే ప్రతి ప్రేక్షకుడికి నచ్చాలి ఎందుకంటే నాలాంటి సినిమా చూడాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ వాళ్ళు సినిమా చూడటానికి డబ్బులు ఉండవు

అలాంటి టైం లో నుంచి మన సినిమా చూడటానికి వస్తున్నారు అంటే వాళ్ల డబ్బులకి మనం విలువ ఇవ్వాలి మన సినిమా నచ్చితేనే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అని చాలా గొప్ప మాట చెప్పాడు.అందుకే ఆయన ఇండస్ట్రీ కి వచ్చి ఐదు సంవత్సరాలు గడిచిన మూడు సినిమాలు మాత్రమే చేశాడు…ప్రస్తుతం ఆయన చేస్తున్న రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి రీసెంట్ గా ఆయన చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా( Miss Shetty Mr Polishetty ) మంచి విజయాన్ని అందుకుంది…దాంతో ఈయనకి ఇండస్ట్రీ మంచి డైరక్టర్ల నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి…