ప్రముఖ సీనియర్ దర్శకుడు టి.కృష్ణ కుమారుడైన గోపీచంద్ తొలివలపు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు.
సినిమాల్లోకి రాకముందు ఆయన రష్యా లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.తొలివలపు సినిమా తర్వాత నిజం, జయం, వర్షం వంటి సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు.
ఆ తర్వాత మళ్ళీ హీరోగా యజ్ఞం, ఆంధ్రుడు సినిమాలలో నటించి హిట్స్ కొట్టారు.ఈ రెండు సినిమాలతో యాక్షన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ వరుసగా మాస్ చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నారు.
ఇక గోపీచంద్ వివాహ విషయానికి వస్తే.2012 లో హైదరాబాద్ కి చెందిన బి.రాంబాబు అనే వ్యాపారవేత్త కూతురు హరిత తో గోపీచంద్ ఎంగేజ్మెంట్ జరిగింది.ఆస్ట్రేలియా యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్ మెంట్ లో పట్టాపొందిన ఆమె తండ్రి వ్యాపారాలకు చెదోడు వాదోడు గా ఉండేవారు.
ఐతే గోపీచంద్ తో నిశ్చితార్థం అయిపోగానే రాంబాబు పెళ్లి కార్డులు ముద్రించి అందరికీ పంచారు.ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మరియు ఆయన కుటుంభీకులు అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని ఏవో ఆధారాలతో సహా చూపించి తమకు ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పారు.
దీనితో రాంబాబు నిరు గుండె పడ్డారు.గోపీచంద్ కి హీరోయిన్ అనుష్క తో కూడా సంబంధం ఉంది కదా అని.ఈరోజుల్లో ఇవి కామన్ అని.తాము తమ తప్పు ఒప్పుకుంటున్నామని.పెళ్లయిన తరువాత తమ బిడ్డ మంచి ప్రవర్తనతో మెలుగుతుందని రాంబాబు గోపీచంద్ ఫ్యామిలీ కి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు.కానీ వారు రాంబాబు చెప్పిన మాటలను అస్సలు లెక్క చేయలేదు.
దీనితో నిశ్చితార్థం అయిపోయిన తర్వాత పెళ్లి వద్దు అని చెప్పి తమ జీవితాలను సర్వనాశనం చేయొద్దని.గోపీచంద్ కుటుంబీకుల వద్దకు మళ్ళీ వెళ్లి రాంబాబు ప్రాధేయపడ్డారు.కానీ అందుకు గోపీచంద్ ఫ్యామిలీ ససేమీరా అన్నారు.ఇక వారు తమ బిడ్డను పెళ్లి చేసుకోరని భావించిన రాంబాబు తన పరువు పోయిందన్న మనస్తాపంతో తన ఫర్నిచర్ వ్యాపారం తో సహా మిగతా అన్ని వ్యాపారాలను పట్టించుకోవడం మానేశారు.
కాలక్రమేణా ఆయన తన కూతురికి ఇక పెళ్లి కాదని మానసికంగా కృంగిపోయి చివరికి తీవ్ర డిప్రెషన్ కి లోనయ్యారు.అప్పుడే ఇక తన కూతురికి అస్సలు పెళ్లి కాదని.
బాగా బాధ పడి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.అయితే హరిత కి ఏమైందో ఎక్కడుందో ఎవరికి తెలియదు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం హీరో గోపీచంద్ కి మొదటి నుంచే జల్సాలు బాగా అలవాటు ఉన్నాయట.దీంతో ఆయనకు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదట.కానీ కోటీశ్వరుడైన బి.రాంబాబు తన పిల్లను ఇవ్వడానికి ముందుకు రావడం తో వెంటనే గోపీచంద్ ఫ్యామిలీ ఆ పెళ్లి సంబంధం ఓకే చేశారు.
కానీ ఇదే సమయంలో శ్రీకాంత్ మేనకోడలు అయిన రేష్మా ని ఇచ్చి పెళ్లి చేస్తామని ఆమె కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు.అయితే వారు బి.గోపాల్ కంటే ఎక్కువ కోటీశ్వరులు కావడంతో గోపీచంద్ ఫ్యామిలీ రేష్మా కుటుంబం తో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు.అలాగే బి.గోపాల్ కూతురు పై నిందలు వేసి వారి తో పెళ్లి సంబంధాన్ని తెంచుకున్నారు.ఆ తర్వాత రాంబాబు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
కేవలం డబ్బు మీద ఆశతోనే గోపీచంద్ ఫ్యామిలీ రాంబాబు మరణానికి కారణం అయ్యింది అని అంటుంటారు.హరిత కుటుంబం సర్వనాశనమైంది కానీ గోపీచంద్, రేష్మ దంపతులకు విరాట్ కృష్ణ, వియన్ అనే ఇద్దరు కొడుకులు పుట్టారు.
ప్రస్తుతం గోపీచంద్ ఫ్యామిలీ ఎంత సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతోంది.