అందమైన అమ్మాయిలంతా వెధవలకే ఎందుకు పడిపోతారు

మనం తరుచుగా చూస్తుంటాం, భగ్నప్రేమికుల నోటి నుంచి “ఈ అమ్మాయిలంతా వెధవలకే ” ఎందుకు పడిపోతారు” అనే డైలాగ్ వినబడుతూ ఉంటుంది.అదేంటో … చాలావరకు అమ్మాయిలు నిజంగానే బ్యాడ్ బాయ్స్ కి పడిపోయి ఇబ్బందుల్లో చిక్కుకుంటారు.

 Why Girls Fall Bad Boys?-TeluguStop.com

అందుకే ప్రతీరోజు టీవిల్లో, పేపర్లో రకరకాల వార్తలు చూడాల్సి వస్తోంది.అసలు అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ కి ఎందుకు పడిపోతారు? వారిలో ఆకర్షణీయంగా కనిపించే అంశాలేంటి?

* చెడు ఆలోచనలతో ఉన్నవాడు మాటలు బాగా అల్లుతాడు.ఆకర్షణీయమైన మాటలకు పడిపోవడం ఆడవారికి ఒక సహజమైన అలవాటు లాంటిది.

* బ్యాడ్ బాయ్స్ దేనికైనా తెగించే తెగింపు కలిగి ఉంటారు.

వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువ.ఈ గుణాల వలన ఈజీగా పడిపోతారు అమ్మాయిలు.

* రంగుల ప్రపంచం చూపించడం బ్యాడ్ బాయ్స్ యొక్క ప్రధాన లక్షణం.రియాలిటి కి దూరంగా ఉన్న విషయాలను కూడా నమ్మేవిధంగా చెప్పడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.

* నిస్వార్థంగా, నిజంగా ప్రేమించే అబ్బాయిలకి సహజంగా, ఇష్టమైన అమ్మాయిలంటే ఓ రకమైన భయం, అవసరానికి మించిన గౌరవం ఉంటాయి.రఫ్ అంట్ టఫ్ గా కనిపించే బ్యాడ్ బాయ్స్ కే ఓటేస్తారు అప్పుడు.

* ఈజీగా అందితే, ఏదైనా చులకనే.అందుకే నిజంగా ప్రేమిస్తే, ఎప్పుడూ తమవెంటే కుక్కపిల్లల తిరిగేవారికంటే, అంది అందకుండా, అటిట్యూడ్ చూపించే వారి పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు అమ్మాయిలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube