సాలీడు దాని గూటిలో అదెందుకు చిక్కుకోదు?.. దానికేమైనా ఫార్ములా ఉందా?

మీరు సాలెపురుగులను చూసే ఉంటారు! స్పైడర్.కీటకాల‌ను తన ఆహారంగా మార్చుకునేందుకు గూడును అల్లుతుంది.

 Why Does The Spider Not Get Caught In Its Nest Does It Have Any Formula , Anta, Danger, Spider-TeluguStop.com

ఈగలు, దోమలు, ఇతర కీటకాలు ఈ ఉచ్చులో చిక్కుకుంటాయి.ఇక్క‌డ విశేషమేమిటంటే.

ఇతర కీటకాలు చిక్కుకునే వలలో సాలీడు ఎప్పుడూ చిక్కుకోదు.దీనికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

 Why Does The Spider Not Get Caught In Its Nest Does It Have Any Formula , Anta, Danger, Spider-సాలీడు దాని గూటిలో అదెందుకు చిక్కుకోదు.. దానికేమైనా ఫార్ములా ఉందా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్పైడర్ తన గూటిని రెండు రకాల ఫైబర్ల‌తో అల్లుతుంది.మొదటిది సాధారణ ఫైబర్.

రెండవది స్టిక్కీ ఫైబర్.ఏ కీటకం కూడా సాధారణ ఫైబర్‌కు అంటుకోదు.

కీటకాలు స్టిక్కీ ఫైబర్‌కు అంటుకుని వ‌ల‌లో చిక్కుకుంటాయి.సాలీడు తన వలలో తాను ఎందుకు చిక్కుకోదు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది.

దీని వెనుక కారణం.సాలీడు కాళ్ళ నిర్మాణం.సాలీడు కాళ్ళ కింద రెండు వేళ్ల లాంటి ఆకారాలు ఉంటాయి.ఇవి అంటుకునే ఫైబర్స్ నుండి రక్ష‌ణ క‌ల్పిస్తాయి.

ఇక్క‌డ గమనించదగిన‌ విషయం ఏమిటంటే సాలీడు కూడా దాని స్టిక్కీ ఫైబర్‌పై నడవదు.ఇందుకోసం అది దాని వేలు లాంటి ఆకృతిని ఉపయోగిస్తుంది.

ప్రతి సాలీడు దాని సౌలభ్యం కోసం వివిధ నమూనాలలో గూళ్ల‌ను అల్లుతుంది.దానిని మ‌రో సాలీడు గుర్తించ‌లేదు.

అది సాధారణ ఫైబర్‌ను ఎక్కడ ఉపయోగించింది? అది స్టిక్కీ ఫైబర్‌ను ఎక్కడ ఉపయోగించిందీ తెలుసుకోలేదు.అలాంటి పరిస్థితుల్లో మరో స్పైడర్ కూడా ఈ ప్యాటర్న్ తెలియక ఆ గూడులో ఇరుక్కుపోతుంది.

Why dont Spiders get caught in their own web #TeluguFacts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube