అమ్మాయిలు టైట్ బట్టలు ఎందుకు వేసుకుంటారు?  

Why Do Women Wear Tight Clothes? -

పల్లెటూళ్ళలో పెద్దగా చూడలేం కాని, మహానగరాల్లో ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ లేదా థియేటర్ కి వెళ్ళి గమనించామంటే శరీరాకృతి కనబడేలా టైట్ బట్టలు తొడుక్కున్న అమ్మాయిలు చాలామందే కనబడతారు.ఇక జిమ్ కి వెళితే మరో విషయం గమనించవచ్చు.

అబ్బాయిలు సాధారణంగా నెక్కర్లు లేదా షార్ట్స్, లాంగ్ లెంగ్త్ టీషర్ట్స్ లాంటి లూజ్ బట్టలతో వస్తారు.అదే అమ్మాయిలు ఫిజిక్ స్పష్టంగా కనిపించే టైట్ బట్టలు వేసుకోని వస్తారు.

Why Do Women Wear Tight Clothes-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇలా ఎందుకు? అమ్మాయిలకి టైట్ బట్టలంటే ఎందుకంత ఇంటరెస్ట్?

ఈ ప్రశ్నను ఓ యూట్యూబ్ ఛానెల్ మహానగరాల యూత్ ముందు ఉంచితే, ఆశ్చర్యకరమైన సమాధనాలేమి రాలేదు.మనం అంచనా వేయగలిగే విషయమే అది.అమ్మాయిలు టైట్ బట్టలు వేసుకునేది తమ ఫిజిక్ ని చూపించడానికే అంట.పోకిరి సినిమాలో మహేష్ బాబు ఇలియానాను మొదటిసారి చూసినప్పుడు చెప్పే డైలాగ్ గుర్తొస్తోంది కదూ.అదే నిజం.మంచి ఫిజిక్ ఉన్నప్పుడు టైట్ బట్టలు వేసుకోవడంలో తప్పు లేదని చెబుతున్నారు మహానగరాల మగువలు.

“అబ్బాయిల్లో అందరికి కండలు తిరిగిన శరీరం, సిక్స్ ప్యాక్ ఉండదు.కాబట్టి అందరు టైట్ బట్టలు వేసుకోరు.

అమ్మాయిల విషయంలో అలా కాదు.శరీరం కొలతలు, వంపులు ముఖ్యం ఇక్కడ.

లావు ఎక్కకపోతే చాలు, అలాగే మరీ బక్కగా ఉండకుంటే చాలు, మధ్యలో ఉండే ప్రతీ అమ్మాయికి సెక్సీ బాడీ ఉన్నట్లే లెక్క.కాబట్టి అమ్మాయిలు ఎక్కువగా టైట్ బట్టల్లో కనబడుతుంటారు” అంటూ సమాధనమిచ్చింది ఓ అమ్మాయి.

అలగే, శరీర సౌష్ఠవం ఉన్న అబ్బాయిలు టైట్ బట్టలు వేసుకున్నట్లే, ఫిజిక్ బాగా ఉన్న అమ్మాయిలు టైట్ బట్టలు వేసుకుంటారని కొంతమంది చెప్పుకొచ్చారు.ట్రెండ్ అలాంటిది మరి .ఇంకెన్ని రోజులు నడుస్తుందో ఈరకమైన ఫ్యాషన్.

Why Do Women Wear Tight Clothes? -

Palletullalo can not see much, but the cities gamanincamante build a shopping complex or go to the theater can be found in many of the girls look wearing tight clothes.Another thing that goes to the gym.The boys usually Necker or shorts, long length of tisarts come loose outfit.Tight clothes can be found in the girls apparently come to the same physics.

Why is that? Interest Tait and girls endukanta battalante? This question was put before a YouTube channel metropolitan youth, samadhanalemi not surprising.It is estimated that we have plenty of.Vesukunedi tight clothes, however, seen the girls in their physics.Mahesh Babu and Ileana hooligan dialogue only thing that I would say at first sight.The same is true.Tight clothes are not wrong to say that, when put on a good physics maguvalu metropolises.

Why Do Women Wear Tight Clothes-General-Telugu-Telugu Tollywood Photo Image

"The boys all well-muscled body, there is a six-pack.So putting it all tight clothes.Not so in the case of girls.The dimensions of the body, where it is important twists.Put ekkakapote adiposity, as well as did not put too thin, sexy body like the girl in the middle of each calculation.So the girls appear more tight clothes, "said a girl samadhanamiccindi.

Alage, tight clothes for the body of asymmetrical vesukunnatle, physics, well dressed, some of the girls said Tait.Such a trend.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Why Do Women Wear Tight Clothes? Related Telugu News,Photos/Pics,Images..