పెద్ద వారి పాదాలకు నమస్కారం చేయ‌డం వెనక ఉన్న పరమార్ధం ఏమిటో తెలుసా?  

Why Do We Touch The Feet Of Our Elders-

 • మన హిందూ సంప్రదాయంలో మన కంటే పెద్దవారి కాళ్ళకు వంగి నమస్కారం చేసఆశీర్వాదం తీసుకోవటం ఉంది. మన దేశంలో ఈ ఆచారం చాలా వర్గాల్లో ఉంది.

 • పెద్ద వారి పాదాలకు నమస్కారం చేయ‌డం వెనక ఉన్న పరమార్ధం ఏమిటో తెలుసా?-

 • ఇలపెద్దవారికి నమస్కారం చేయటం వలన వారి ఆశీస్సులు పిల్లలకు లభించటమకాకుండా సంపూర్ణ ఆయుష్షు కలుగుతుందని నమ్మకం. కాళ్ళకు వంగి నమస్కారచేయటం వెనక శాస్త్రీయమైన కారణాలే కాకుండా ఆరోగ్యపరమైన కారణాలు కూడఉన్నాయి.

 • వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

  మన శరీరంలో పాదాలు అనేవి మొత్తం శరీర బరువును మోస్తాయి.

 • అవి లేకుండా మననిలబడలేము. అందువల్ల అటువంటి పాదాలకు నమస్కారం చేయాలనీ శాస్త్రచెప్పుతుంది.

 • అందుకే పెద్దవారి పాదాలకు నమస్కారం చేస్తాం.

  పెద్దవారి పాదాలకే ఎందుకు నమస్కారం చేయాలనీ ఆలోచిస్తున్నారా? ఆ విషయానికవస్తున్నా.

 • పెద్దవారికి జీవిత అనుభవం మరియు పిల్లల కంటే ఎక్కుజ్ఞానం,అవగాహనా ఉంటాయి. అటువంటి పెద్దవారికి నమస్కారం చేస్తే వారి నుంచపిల్లలకు జీవిత అనుభవం,తెలివి,జ్ఞానం వచ్చి జీవితంలో విజయవంతంగా ముందుకసాగుతారని పెద్దవారి పాదాలకు నమస్కారం చేస్తారు.

 • పెద్దవారి పాదాలకు నమస్కారం చేసినప్పుడు పిల్లల్లో ఉండే పాజిటివ్ శక్తపెద్దవారికి,పెద్దవారిలో ఉండే పాజిటివ్ శక్తి పెద్దవారికి ప్రసారం అయ్యకొన్ని ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

  పాదాలకు వంగి నమస్కారం చేయటం వలన శరీరంలో రక్త సరఫరా మెరుగుపడి గుండజబ్బులు రాకుండా కాపాడుతుంది.

  అయితే పాదాలకు నమస్కరించినప్పుడు కుడి చేతితో కుడి పాదాన్ని, ఎడమ చేతితఎడమ పాదాన్ని తాకి నమస్కారం తీసుకోవాలట.