రావి చెట్టు, వేప చెట్టుకు ప్రదక్షిణలు ఎందుకు చేయాలి?  

Why Do We See Neem And Peepal Tree In Temples-

వేప చెట్టు లక్ష్మీ స్వరూపం, రావి చెట్టు విష్ణు స్వరూపంగా భావించి పూజలచేయడం అనాదిగా వస్తున్న ఆచారం.రావి చెట్టు నుండి వచ్చే గాలిలో ఉండే ఆమ్జనితంను పీల్చడం ద్వారా రక్తపోటు కంట్రోల్ అవ్వడం మరియు స్త్రీలకగర్బస్థ సమస్యలు తగ్గుతాయని ఆధునిక సైన్స్ కూడా నిరూపణ చేసిన విషయం మనకతెలిసిందే.

Why Do We See Neem And Peepal Tree In Temples- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Why Do We See Neem And Peepal Tree In Temples--Why Do We See Neem And Peepal Tree In Temples-

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినా శని గ్రహ దోషం ఉన్నవారు ఈ చెట్టచుట్టూ తిరగడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం చేత మరియఆయుర్వేదం ప్రకారం కూడా వేప చెట్టులో అనేక మంచి గుణాలు ఉన్నాయిపెద్దలు శాస్త్ర ప్రకారం దైవం గా భావించి సైన్స్ ప్రకారం కూడా అలోచించప్రదక్షిణలు నియమం పెట్టారు .అందుకే పెద్దలు చెప్పిన మాటను పెడచెవిపెట్టకుండా వినాలి.

Why Do We See Neem And Peepal Tree In Temples- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Why Do We See Neem And Peepal Tree In Temples--Why Do We See Neem And Peepal Tree In Temples-