ఆలయంలోనికి ప్రవేశించే ముందు గడపకెందుకు నమస్కరిస్తారు?  

Why Do We Bow At Temple Entrance Before Entering-

సాధారణంగా దేవాలయాలలో ప్రధాన ద్వారం వద్ద, గర్భగుడిలోకి వెళ్లే ముందఉన్న గడపలు రాయితో తయారు చేస్తారు.ఈ గడపకు ప్రతి భక్తుడనమస్కరిస్తుంటాడు.ఇలా ఎందుకు నమస్కరిస్తారనే విషయం చాలా మంది భక్తులకతెలియదు.వాస్తవానికి గృహాలకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది.

Why Do We Bow At Temple Entrance Before Entering- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Why Do We Bow At Temple Entrance Before Entering---

అలాగేఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది.ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అనే అంశాలను పరిశీలిస్తే రాయపర్వతానికి చెందినది.భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనభక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానఅవతరించారని పురాణాలు చెపుతున్నాయి.ఆ భక్తుల కోసం భగవంతుడు కూడా కొండలమీదే వెలిశాడు.

అందుకే ఆ కొండ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలగర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి.అయితే, ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది.అలా ఆ గడప రాయి పుణ్యచేసుకుంది.అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొంరాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమనవేడుకోవడమే గడపకు నమస్కరిస్తారని పురాణాలు చెపుతున్నాయి.

అందుకే ఆలయాల్లప్రధాన గడప తొక్కకుండా కేవలం దాటాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు.