వినాయకుని దర్శనం తరువాత మొట్టికాయలు ఎందుకు వేసుకుంటారు ?  

Why Do We Beat Our Head After Worshiping Lord Ganesh-

  • ఒక్కసారి చిన్నతనంలో బాల గణేశుడు కోపం వచ్చి అలిగాడు. వినాయకుని అలమాన్పించటానికి పార్వతీదేవి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన ఎటువంటి లాభలేకపోయింది.

  • వినాయకుని దర్శనం తరువాత మొట్టికాయలు ఎందుకు వేసుకుంటారు ?-

  • పార్వతికి ఏమి చేయాలో తెలియక బ్రహ్మాది దేవతలను పిలిచిందివారు కూడా తాము చేయవలసిన ప్రయత్నాలను చేసారు.

  • అయినా వినాయకుని ముఖంలనవ్వు కనపడలేదు. చివరికి ఏమి చేయాలా అని ఇంద్రుడు తల మీద మొట్టుకున్నాడు.

  • ఆ సమయంలోనే గణపతి ముఖంలో నవ్వు కన్పించింది. అది చుసిన ఇంద్రుడు మిగిలిదేవతలతో కలిపి మొట్టికాయలు వేసుకోవటం ప్రారంభించారు.

  • మరి కొంత మంది అయితగుంజీలు తీయటం ప్రారంభించారు. దాన్ని చూసి బాల గణపతి పక పక నవ్వటప్రారంభించెను .

  • ఇక అప్పటి నుంచి గణపతిని ప్రసన్నం చేసుకోవటానికమొట్టికాయలు వేసుకోవటం ప్రారంభం అయ్యి అది సంప్రదాయంగా మారింది.