మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఒకప్పుడు తనదైన రీతిలో మంచి సినిమాలను చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు అలాగే చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు పొందడమే కాకుండా తను చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ అయ్యే విధంగా చూసుకునేవాడు.ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి చేసిన మంచి సినిమాలు మంచి సక్సెస్ లను సాధించాయి.అప్పట్లో ఆయన చేసిన ప్రతి సినిమా 100 రోజుల పైన ఆడేవి అలానే కొన్ని సినిమాలు అయితే సిల్వర్ జూబ్లీ( Silver Jubilee ) కూడా జరుపుకునేవి…

అయితే చిరంజీవి ఇండస్ట్రీ లో ఎవరితో కూడా గొడవ పెట్టుకోలేదు.అయినప్పటికీ ఒక దర్శకుడు( Director ) చేసిన పని వల్ల అతనితో గొడవ పెట్టుకోవాల్సి వచ్చింది అంటూ అప్పట్లో చాలా వార్తలు బయటకు వచ్చాయి.అయితే ఆ డైరెక్టర్ ఎవరు అని అంటే… చిరంజీవి( Chiranjeevi ) హీరోగా చేసిన ఒక సినిమాలో దర్శకుడు సెట్ లో కొంత మంది తో అసభ్యంగా ప్రవర్తించడంతో చిరంజీవి అతని మీద కోపానికి వచ్చినట్టు గా కూడా తెలుస్తుంది.అయిన కూడా తను తన వైఖరి మార్చుకోకపోవడంతో చిరంజీవి తనని సెట్లో నే మందలించి సెట్ నుంచి బయటికి పంపించినట్టుగా కూడా వార్తలు అయితే వచ్చాయి.

ఆ సినిమా ఏంటి ఆ దర్శకుడు ఎవరు అనేది క్లారిటీగా తెలియనప్పటికీ చిరంజీవి మాత్రం తన ముందు అన్యాయం జరిగితే అసలు ఊరుకోడు అనడానికి ఇది ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు…ఇక ఆ తరువాత చిరంజీవి ఆ డైరెక్టర్ ని మొత్తానికే ఆ సినిమా నుంచి తీసివేసి వేరే డైరెక్టర్ ని పెట్టినట్టు గా తెలుస్తుంది… మొత్తానికి అయితే చిరంజీవి ముందు ఎవడైనా వెదవ వేషాలు వేస్తే మాత్రం వాళ్ళకి మామూలుగా ఉండదు…








