పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటి పేరు ఎందుకు మారుతుందో తెలుసా?

అమ్మాయికి మాత్రమే రెండు ఇంటి పేర్లు ఉంటాయి.పుట్టినప్పుడు ఒక ఇంటి పేరు ఉంటే.

 Do You Konow Girl After Marriage Change The Surname,  Women Marriage, Women Surn-TeluguStop.com

పెళ్లి తర్వాత మరొక ఇంటి పేరు వస్తుంది.దీనికి కారణం మన భారతీయుల సంప్రదాయమే.

మన పూర్వికులు అందించిన ఆచారాలు, సంప్రదాయాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.వారి ఆచారాలలో ఒక ప్రత్యేకత కూడా ఉంది.

ఆ ఆచారాల విలువ ఈ తరం వారికి పెద్దగా తెలియదు కానీ గతంలో అయితే ఎంతో ప్రాముఖ్యత ఉండేది.అలానే మన హిందూ సంప్రదాయంలో పెళ్ళికి చాలా ప్రాముఖ్యత ఉంది.

పెళ్లి జరిగిందంటే ఎన్నో ఆచారాలు ఉంటాయి.ప్రతి ఆచారానికి ఒక పరమార్ధం ఉంటుంది.

అలానే వివాహం జరిగిన తర్వాత ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టినింటిలో అడుగుపెడుతుంది.

అప్పుడు ఇంటి పేరు కూడా మారుతుంది.

పెళ్లి తర్వాత అసలు ఇంటి పేరు ఎందుకు మారుతుందనే దానికి పూర్వీకులు ఇలా చెప్పారు.స్త్రీకి ఇంటి పేరు మారడం వల్ల.

ఇది నా కుటుంబం అని భావించి తను ఇంటి పరువును, గౌరవ మర్యాదలను కూడా కాపాడుతుందని అర్ధం.పెట్టినింటి నుంచి మెట్టినింటికి అడుగు పెట్టగానే అమ్మాయి ఇంటి పేరు మారుతుంది.

ఈ సంప్రదాయం ఇప్పుడిది కాదు పూర్వీకుల నుంచి వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube