శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మూలవిరాట్టును గడ్డం కింద ప్రతి రోజు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు. ఎందుకో తెలుసా?  

Why Camphor Is Placed On Lord Venkateswara Chin?-

Kaliyuga Devi Sri Venkateswara Swamy stands on the chin every day under the beard. The Ramanujacharyas ordered his disciple Ananthavar to raise the flowering plant to the Swami's decoration. The wife of Anantalvar will also help raise this gift. By the time she was pregnant, she was weary and drops down to the cistern.

->.

Seeing her, Srinivasan comes in as a boy and helps Anantalwar's wife. But in the case of the devotee who does not want to take part, Ananthallar will hit the boy who helped his wife. The boy will disappear after the beating on the ground. Then he goes to the temple of Anantalvar and visits Swami. At that time, Swamy had noticed blood from the chin and realized that the boy was Srihari and put the green carrot without healing. That's why they are still dressed up under the hornbill.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మూలవిరాట్టును గడ్డం కింద ప్రతరోజు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు.దీని వెనక ఒక కథ ఉందిరామానుజాచార్యులవారు తన శిష్యుడు అనంతాళ్వార్‌ను స్వామి వారి అలంకరణకపుష్పనందన వనాన్ని పెంచాలని ఆదేశం ఇచ్చారు. ఈ వనం పెంచటంలో అనంతాళ్వార్భార్య కూడా సహాయం చేస్తుంది..

శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మూలవిరాట్టును గడ్డం కింద ప్రతి రోజు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు. ఎందుకో తెలుసా?-

ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉండుట వలన తవ్విమట్టిని గంపలోకి తీసుకువెళ్ళుతూ అలసిపోయి కింద పడిపోతుంది.

ఆమెను చూసిన శ్రీనివాసుడు బాలుడు రూపంలో వచ్చి అనంతాళ్వార్‌ భార్యకసహాయం చేస్తాడు. అయితే దైవకార్యంలో ఇతరులు ఎవరు పాలు పంచుకోకూడనభావించిన అనంతాళ్వార్‌ తన భార్యకు సాయం చేసిన బాలుడిని కొడతాడు. గడ్డంపదెబ్బ తగలడంతో ఆ బాలుడు అదృశ్యమైపోతాడు.

ఆ తర్వాత అనంతాళ్వార్‌ ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుంటాడు. సమయంలో స్వామి గడ్డం నుండి రక్తం కారటాన్ని గమనించి ఆ బాలుడు శ్రీహరి అనగ్రహించి రక్తం కారకుండా పచ్చ కర్పూరాన్ని పెడతాడు. అందుకే నేటికమూలవిరాట్‌ గడ్డం కింద పచ్చకర్పూరం పెడుతున్నారు..