అమ్మాయిల జీన్స్ ప్యాంటు 'పాకెట్' ఎందుకు చిన్నగా ఉంటుందో తెలుసా.? వెనకున్న కారణం ఇదే.!     2018-11-15   10:27:32  IST  Sainath G

ఒకప్పుడు జీన్స్ పాంట్స్ అంటే అబ్బాయిలకు పరిమితం అయ్యేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది అమ్మాయిలు చాలామంది జీన్స్ ప్యాంటు వేయడానికే ఇష్టపడుతున్నారు. అయితే అమ్మాయిల జీన్స్ ప్యాంటు కి ఉన్న పాకెట్ చిన్నగా ఉంటుంది…కానీ అబ్బాయిల జీన్స్ ప్యాంటు కి ఉండే పాకెట్ పెద్దగా ఉంటుంది. అబ్బాయిలు మంచిగా ఫోన్, పర్సు పెట్టుకోవచ్చు పాకెట్ లో. కానీ అమ్మాయిలకు ఆ వీలు ఉండదు. అయితే అమ్మాయిల జీన్స్ ప్యాంటు పాకెట్ చిన్నగా ఉండటం వెనక ఓ కారణం ఉంది. అదేంటో మనం చూద్దాము.

Why Are Pant Pockets For Women And Girls So Small-Pant Small Storage Space

చాలా వరకు జీన్స్ కంపెనీస్ అబ్బాయిల పాకెట్స్ కంఫర్ట్ గా ఉండాలనే చూస్తారు, ఎందుకంటె అమ్మాయిల లాగా అబ్బాయిలు హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేయరు, పర్సు, ఫోన్ అన్ని పాకెట్ లోనే పెట్టుకుంటారు, కానీ అమ్మాయిలు మాత్రం హ్యాండ్ బ్యాగ్స్ అండ్ హ్యాండ్ పర్సస్ క్యారీ చేస్తుంటారు…అమ్మాయిలకి హాండ్స్ బ్యాగ్ క్యారీ చేయడం అంటే ఇష్టం. ఈ ఉద్దేశంతోనే వాళ్ళ జీన్స్ ప్యాంటు పాకెట్ చిన్నగా డిజైన్ చేసారు.

Why Are Pant Pockets For Women And Girls So Small-Pant Small Storage Space

కానీ ఇప్పుడు అమ్మాయిలకు సికంఫోర్ట్ గా ఉండే పాకెట్స్ కావాలని అంటున్నారు, ఫోన్ మరియు డబ్బులు పెట్టుకోవాలి అంటే ప్రతి సారి హ్యాండ్ బాగ్ లేదా హ్యాండ్ పర్సు తీసుకొని వెళ్లలేము కదా అని అంటున్నారు… కంపెనీస్ మరియు డిజైనర్స్ కూడా అమ్మాయిలకు కంఫర్ట్ ఉండేలా చూస్తున్నారు.

అమ్మాయిల దుస్తుల్లో జేబులు కంఫర్ట్ గా ఉంటె వారి నడుము భాగం ఎక్కువగా కనిపిస్తుందని వాళ్ళు అనుకుంటారేమో అని జీన్స్ పాకెట్స్ లో ఎక్కువ కంఫర్ట్ ఉండదు, కానీ ఇప్పుడు అమ్మాయిలకి కంఫర్ట్ ముఖ్యం అని తెలుసుకోవడం తో జీన్స్ పాకెట్స్ ని కంఫర్ట్ గా పెట్టాలని అనుకుంటున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.