బ్రూస్లీ టైటిల్ మార్చొద్దు అన్నది ఎవరు ?

సినిమా అనేది క్రియేటివ్ ఫీల్డ్ .ఒకరికి నచ్చింది , ఇంకొకరికి నచ్చదు .

 Who Wanted Bruce Lee Title ?-TeluguStop.com

ఒకరికి ఒప్పు అయినది .ఇంకొకరికి తప్పు కావచ్చు… బ్రూస్లి టైటిల్ విషయంలో కుడా ఇదే జరిగిందట .ఇంతకీ ఎవరు వద్దాన్నారు.ఎవరు కావాలని పట్టు పట్టారో తెలుసుకోవాలని ఉందా !

సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు .కాని టైటిల్ ఏం పెట్టాలో అర్థం కాలేదు యూనిట్ సభ్యులకి .ఒకరు మై నేమ్ ఇజ్ రాజు అంటే .ఇంకొకరు ఇంకేదో అన్నారు … బ్రూస్లీ అని వార్తలు బయటకి వచ్చినా ఎవరు దాన్ని అటు ఖండించలేదు, ఇటు ఒప్పుకోను లేదు.మొత్తానికి టైటిల్ లేకుండానే టీజర్ విడుదల చేసారు.

రామ్ చరణ్, శ్రీను వైట్ల బ్రూస్లీ మీద అంతగా ఆసక్తి చుపించలేదట … అసలు వద్దు అనుకున్నారట .కాని మెగాస్టార్ చిరంజీవి పట్టు పట్టి మరీ చరణ్ , వైట్ల ను ఒప్పించారట .కథ పరంగా, హీరో క్యారెక్టర్ పరంగా చూసుకుంటే “బ్రూస్లీ” సరైన టైటిల్ అని మెగాస్టార్ చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

టైటిల్ ఇలాంటి పరిస్థితుల్లో ఓకే చేసారు కాబట్టే హంగు ఆర్భాటాలు లేకుండా .సడెన్ గా బ్రూస్లీ టైటిల్ ని తన ఫేస్ బుక్ లో అనౌన్స్ చేసాడు రామ్ చరణ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube