నాని స్టార్ హీరో కావడానికి కారణమైన నటుడెవరో తెలిస్తే?

సినిమా పరిశ్రమలో స్థిర పడాలని అందరికీ కోరికగా ఉంటుంది.కాని అది అందరికీ సాధ్యపడదు.

 Who Knows The Actor Who Caused Nani To Become A Star Hero-TeluguStop.com

వందల్లో ప్రయత్నిస్తే కొందరు మాత్రమే సినిమా పరిశ్రమలో అవకాశాలు సంపాదించుకొని నిలదొక్కుకోగలుగుతారు.అయితే సినిమా పరిశ్రమలో సినీ నేపథ్యం ఉన్న వారికే అవకాశాలు వస్తాయని ఒక అపోహ ఉంది.

కాని అది అపోహ అనే విషయం మనకు చాలా మంది నటుల విషయంలో రుజువయింది.అటువంటి కోవలోకి వస్తారు.

 Who Knows The Actor Who Caused Nani To Become A Star Hero-నాని స్టార్ హీరో కావడానికి కారణమైన నటుడెవరో తెలిస్తే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హీరో నాని.ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చి క్లాప్ అసిస్టెంట్ దగ్గర నుండి తన సినిమా జీవితాన్ని మొదలుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ప్రస్తుతం స్టార్ హీరోగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే.

అయితే అష్టాచెమ్మా సినిమాతో తన కెరియర్ ను ప్రారంభించిన నాని ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.అయితే అష్టాచెమ్మా కంటే ముందుగా ఆ సినిమాకు ముందుగా కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ ను మొదట ఆడిషన్ కు పిలిచారట.

కాని ఎందుకో మరల అడిషన్ చేయకుండానే వెనక్కి పంపించి నానినే మరల హీరోగా ఎంపిక చేసారని తాజాగా అలీతో సరదాగా షోలో గెస్ట్ గా వచ్చిన సందర్భంగా నిరుపమ్ తెలిపారు.ఒక వేల నిరుపమ్ అష్టా చెమ్మాకు ఎంపిక అయి ఉంటే నానిని మనం మిస్ అయి ఉండే వాళ్లమని నాని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

#KartheekaDeepam #Actor Nani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు