ఇండస్ట్రీ లో ఉత్తరాల రాజు ఎవరో తెలుసా..!

బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో వచ్చే అన్ స్టాపబుల్ షో గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ కి సూపర్ స్టార్ మహేష్ గెస్ట్ గా వచ్చారు.శుక్రవారం టెలికాస్ట్ అయిన ఈ షోలో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన పి.

 Who Is Uttarala Raju In Tollywood Industry, Uttarala Raju , Tollywood, B.a Raju-TeluguStop.com

ఆర్.ఓ బి.ఏ రాజు గారిని గుర్తుచేసుకున్నారు.ఆయన మరణం మా ఫ్యామిలీకి షాక్ ఇచ్చిందని అన్నారు మహేష్.

నాన్న గారికి ఆయన చాలా పెద్ద ఫ్యాన్ అని.ఆ అభిమానంతోనే పద్మాలయ స్టూడియోస్ లో అభిమానుల ఉత్తరాలకు రెస్పాన్స్ ఆయన ఇచ్చే వారని.మా చిన్నప్పటి నుండి ఆయన మాతో ఉన్నారని ఆయన్ను బి.ఏ రాజు కాదు ఉత్తరాల రాజు అని పిలిచే వారని అన్నారు మహేష్.

తనతో పనిచేసిన పి.ఆర్.ఓ గురించి ఇంటర్వ్యూలో ప్రస్థావించడం ఆయన గురించి మాట్లాడుకోవడం మహేష్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.ఇక మహేష్ గురించి ఆయన సినిమాల గురించి ఫ్యామిలీ విశేషాలను అన్ స్టాపబుల్ షోలో అడిగి తెలుసుకున్నారు బాలయ్య.

ముఖ్యంగా ఫైనల్ ఎపిసోడ్ అవడంతో గెస్టులు వెళ్లాక బాలయ్య ఇచ్చిన స్పీచ్ చాలా మంది హృదయాలను గెలిచింది.ఈ క్రమంలోనే అన్ స్టాపబుల్ సీజన్ 2 ఉంటుందని హింట్ కూడా ఇచ్చారు బాలయ్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube