బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు గిఫ్ట్ పంపిన స్టార్ క్రికెటర్... ఎవరంటే?

మనకు నచ్చిన ఒక వ్యక్తి మన వ్యక్తిగత జీవితంలో ఏదైనా విజయం సాధించినప్పుడు మనల్ని అభినందిస్తే ఇక మన ఆనందానికి అవధులు ఉండవు కదా.ఇంకాస్త ముందుకెళ్ళి మనం మాట్లాడుకుంటే ఏకంగా ఒక గిఫ్ట్ పంపిస్తే ఇక అది మన జీవితంలో మరిచిపోని ఓ జ్ఞాపకంగా ఉంటుంది కదా.

 Who Is The Star Cricketer Who Sent A Gift To Bigg Boss Winner-TeluguStop.com

ఇక అసలు విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు సంక్రాంతి పండుగ సందర్భంగా ఓ మరచిపోలేని సంఘటన జరిగింది.

బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అభిజిత్ కు ఫోన్ చేసి బిగ్ బాస్ విజేత అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాడు.

 Who Is The Star Cricketer Who Sent A Gift To Bigg Boss Winner-బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు గిఫ్ట్ పంపిన స్టార్ క్రికెటర్… ఎవరంటే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాక రోహిత్ శర్మ తన జెర్సీ పై “విత్ లవ్, బెస్ట్ విషెస్” అని తన ఆటోగ్రాఫ్ తో కూడిన జెర్సీని అభిజిత్ కు పంపించాడు.రోహిత్, విహారీకి ఇద్దరికీ తెలుగు మాట్లాడగలిగే వారు కాబట్టి బిగ్ బాస్ అంశం వారి మధ్య చర్చకు వచ్చింది.

ఈ సారి విన్నర్ అభిజిత్ అని చెప్పడంతో ఇలా అభిజిత్ కు సర్ప్రైజ్ చేశాడు.తన అభిమాన క్రికెటర్ నుండి గిఫ్ట్ రావడంతో అభిజిత్ తన ఆనందాన్ని ట్విట్టర్లో తెలిపాడు.

#@RohitSharma #@BigBoss4Telugu #AbhijitBigg #Abhijit

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు