డెమొక్రాట్లలో అధ్యక్ష పోరు ఎవరిని వరించేనో

అమెరికాలో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోరులో ఎవరు డెమొక్రటిక్ పార్టీ నుంచి ఎన్నికవుతారు తెలియని సందిగ్ధంలో ఉంది తాజా పరిస్థితి.రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ పోటీ చేయనుండగా.

 Who Is The President Indemocrats Party-TeluguStop.com

ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ నుంచి 24 మంది పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది.అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు బిడెన్‌ మూడో సారి అధ్యక్ష పీఠం కోసం పడుతున్నారు.

డెమోక్రటిక్ పార్టీ నుంచే 24 మంది పోటీపడటంతో మియామిలో ని రబ్బర్ మినిట్స్ రోడ్డులో రెండు వరుసగా డిబేట్ లు నిర్వహించనున్నారు.ఈ డిబేట్ లో అభ్యర్థులు తమ తమ టాలెంట్ ప్రదర్శించి తుది పోటీలో అభ్యర్ధిత్వాన్ని నిలుపుకోవాల్సిన వస్తుంది.

దాంతో బిడెన్ తన ప్రత్యర్థుల నుంచి ఈసారి గట్టి పోటీ ఎదుర్కోక తప్పదని అంటున్నారు డెమొక్రటిక్ నేతలు.ఈ క్రమంలోనే కొలంబియా రాష్ట్రంలో బిడెన్‌ తన అనుచరులను ఉద్దేశించి మాట్లాడుతూ అధ్యక్ష పదవికి ఎవరు ఎన్నికైన సరే అందరూ కలిసికట్టుగా ఉండి డెమొక్రటిక్.

అభ్యర్థిని గెలిపించుకోవాలని తెలిపారు.

డెమొక్రాట్లలో అధ్యక్ష పోరు ఎ�

మొత్తం ఈ 24 మంది అభ్యర్థుల్లో నిధుల సేకరణ ఫోన్ నెంబర్లు ఆధారంగా గా డిబేట్ నిర్వహిస్తారు.మొదటి 20 స్థానాల్లో ఉన్న వారిని రెండు గ్రూపులుగా విడదీసి చర్చ నిర్వహిస్తారు.ఈ రకమైన పద్ధతుల ద్వారా 24 మంది అభ్యర్థుల నుంచి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోవడం జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube