30 ఏళ్ల వయసు దాటిన 21 మంది తెలుగు హీరోయిన్లు వీరే.! ఎవరి పుట్టినరోజు ఎప్పుడంటే.?  

Who Is The Oldest Actress In Tollywood Who Is Still Working?-

టాలీవుడ్ లో అందాల భామ‌ల‌కు కొదువ లేదు.శృతిహ‌స‌న్, కాజ‌ల్, త‌మ‌న్నా, అనుష్క ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు తెర నిండా అందాల ఆర‌బోత‌లే.

ఒక్క సారి తెర మీద క‌నిపిస్తే చాలు విజిల్ లే విజిల్ లు.ఇక తెర మీద అందాలు ఆర‌బోస్తే త‌ట్టుకోవ‌డం అభిమానికి క‌ష్ట‌మే.

Who Is The Oldest Actress In Tollywood Still Working?-

మ‌రీ ఇంత‌గా రెచ్చ‌గొట్టుతున్న అందాల వెనుకున్న అస‌లు వ‌య‌సెంతో తెలుసా.ఎప్పుడైనా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారా.మేం చెపుతున్న వివ‌రాలు తెలుసుకుంటే వామ్మో అని నోర‌బెట్ట‌క త‌ప్ప‌దు.త‌న క‌ళ్ల‌తోనే అభిమానుల‌కు కైపెక్కించే కాజ‌ల్.త‌న న‌ట‌నతో క‌ట్టిప‌డేసే శృతిహ‌స‌న్.మొద్దుగా బొద్దుగా క‌త్తి ప‌ట్టుకుని ర‌ప్పాడించే అనుష్క‌.ఎర్ర‌బుర్ర‌గా చూడ‌గానే ఫ్లాట్ అయ్యేలా క‌నిపించే మిల్కి బ్యూటీ త‌మ‌న్నా.పెదాల మ‌త్తుతో కిర్రెక్కించే త్రిష వీళ్లంతా కుర్రాల్ల గుండెల‌ను దోచేసిన హీరోయిన్ల వ‌య‌సు వ‌రుస‌గా ఒక్క సారి లుక్కేద్దాం.

1.Anushka Shetty – 7 November 1981 – 36 ఇయర్స్


2.Samantha Akkineni – 28 April 1987 – 31 ఇయర్స్


3.Kajal Agarwal – 19 June 1985 – 33 ఇయర్స్


4.Shruthi Hassan – 28 January 1986 – 32 ఇయర్స్


5.Shriya Saran – 11 September 1982 – 36 ఇయర్స్


6.Trisha – 4 May 1983 – 35 ఇయర్స్


7.Nayanthara – 18 November 1984 – 33 ఇయర్స్


8.Nithya Menen – 8 April 1988 – 30 ఇయర్స్


9.Taapsee Pannu – 1 August 1987 – 31 ఇయర్స్


10.Radhika Apte – 7 September 1985 – 33 ఇయర్స్


11.Anjali – 16 June 1986 – 32 ఇయర్స్


12.Swathi Reddy – 19 April 1987 – 31 ఇయర్స్


13.Eesha Rebba – 19 April 1988 – 30 ఇయర్స్


14.Ileana D’Cruz – 1 November 1987 – 30 ఇయర్స్


15.Raai Laxmi – 5 May 1987 – 31 ఇయర్స్


16.Andrea Jeremiah – 21 December 1985 – 32 ఇయర్స్


17.Bhavana – 6 June 1986 – 32 ఇయర్స్


18.Priya Anand – 17 September 1986 – 32 ఇయర్స్


19.Sri Divya – 25 May 1987 – 31 ఇయర్స్


20.Bindu Madhavi – 14 June 1984 – 34 ఇయర్స్


21 .Sada – 17 feb 1984 – 34 ఇయర్స్


.

తాజా వార్తలు

Who Is The Oldest Actress In Tollywood Who Is Still Working?- Related....