సర్కస్‌'లో స్టెప్పులు వేసిన హాట్ హీరోయిన్.. ఎవరంటే?

సినిమాల్లోనే కాకుండా సర్కస్ లో కూడా స్టెప్పులు వేసిన ఓ హాట్ బ్యూటీ.అదేంటి హీరోయిన్స్ సర్కస్ లో కూడా నటిస్తున్నారా అనుకుంటున్నారా.

 Who Is The Hot Heroine Who Make Dance Steps In Circus-TeluguStop.com

ఇంతకు ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ దీపికా పదుకొనే.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలలో నటించింది.అంతేకాకుండా ఫ్యాషన్ రంగంలో కూడా మంచి మోడల్ గా గుర్తింపు సొంతం చేసుకుంది.

2006లో ఐశ్వర్య అనే కన్నడ సినిమాలో తొలిసారిగా తన నటనను పరిచయం చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత బాలీవుడ్ లో కూడా అవకాశాలను సొంతం చేసుకుంది.19 ఏళ్లకే సినీపరిశ్రమలో అడుగుపెట్టిన ఈ హాట్ బ్యూటీ బుల్లితెరలో కొన్ని ప్రకటనలను కూడా చేసింది.ఇదిలా ఉంటే 2018లో రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక ప్రస్తుతం దీపికా పదుకొనే కపిల్ దేవ్ బయోపిక్ లో హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో రణ్ వీర్ హీరోగా నటిస్తున్నాడు.

Telugu Bollywood, Circus, Dance, Ran Veer Singh, Rohith Shetty-Movie

తన భర్తతో కలిసి దీపిక పలు సినిమాలలో నటించింది.ఇక ఈ జంట ప్రస్తుతం ఓ సినిమాలో బిజీగా ఉండగా.మరో సినిమాలో జంటగా కనిపించనున్నారు.రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా సర్కస్.ఈ సినిమాలో రణ్ వీర్ హీరోగా నటిస్తున్నాడు.ఇందులో దీపికా పదుకొనే ప్రత్యేక గీతంలో చేయనుందట.

ఇప్పటికే ఈ పాట పూర్తి చేసినట్లు వార్తలు రాగా.ఇందులో తన భార్య దీపిక నటించడం తనకు శుభమని రణ్ వీర్ భావిస్తాడట‌‌.

ఈ సినిమా రణ్ వీర్ కు 83 వ చిత్రంగా తెరకెక్కనుంది.ఇక ఇందులో రణ్ వీర్ సరసన దీపిక మరోసారి అలరించనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube