తొమ్మిది ప్రాజెక్టులతో బిజీగా ఉన్న హీరోయిన్.. ఆమె ఎవరంటే?

ఒకే ఏడాది తొమ్మిది వరుస ప్రాజెక్టులతో వివిధ భాషలో బిజీగా ఉన్న ఒక హీరోయిన్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా బాగా బిజీగా ఉంది.

 Who Is The Heroine Who Is Busy With Nine Projects , Megha Akash ,october Ladies'-TeluguStop.com

మామూలుగా ఒక్క ఏడాది రెండు లేదా మూడు కొన్ని కొన్ని సందర్భాలలో సినిమాలతో బిజీగా ఉంటారు.అంతేకానీ అంతకుమించి సినిమాలను మోసే బాధ్యత ఈ తరం హీరోయిన్లకు లేదు అని చెప్పాలి.

కానీ ఈ తరానికి చెందిన ఒక హీరోయిన్ మాత్రం రెండు భాషల్లో ఏకంగా తొమ్మిది ప్రాజెక్టులతో బిజీగా ఉంది.ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు.మేఘా ఆకాష్.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ గురించి అందరికీ పరిచయమే.

ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషలో కూడా నటించింది.

ఈ చెన్నై బ్యూటీ తొలిసారిగా లై సినిమాతో పరిచయమయ్యింది.

ఆ తర్వాత చల్ మోహన్ రంగ, రాజా రాజా చోరా సినిమాల్లో కూడా నటించింది.ఇక ఈ సినిమాలలో తన పాత్రకు మంచి గుర్తింపు కూడా సొంతం చేసుకుంది.

ఇక తమిళంలో కూడా చాలా సినిమాల్లో నటించింది.బ్యూటీ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది.

ఏకంగా ఒకే ఏడాది తొమ్మిది సినిమాలకు సైన్ చేసింది.ఇంతకు ఆ సినిమాలు ఏంటంటే తెలుగులో.30 సినిమాలలో బిజీగా ఉండగా మిగతా మూడు సినిమాలతో తమిళంలో బిజీగా ఉంది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి కొంతకాలం గ్యాప్ తో వచ్చింది మేఘా.

ఆ సమయంలో కోలీవుడ్ లో అడుగుపెట్టి మంచి అవకాశాలు అందుకుంది.ఇక ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అవకాశాలు రావడంతో రెండు వైపులా బాగా బిజీగా మారింది.

నిజానికి కెరీర్ మొదట్లో ఈ ముద్దుగుమ్మ అంత సక్సెస్ అందుకోకపోగా.ఇప్పుడు రానున్న సినిమాలతో ఎటువంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Telugu Kollywood, Manu Charitra, Megha Akash, October, Premadesam, Number, Ravan

ఇక అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీకి పరిచయమైన మేఘా ఆకాష్ వరుసగా ఇన్ని అవకాశాలు అందుకోవటంతో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.

ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

చాలా వరకు ఫోటోషూట్లతో బిజీగా ఉంటుంది.ఇక వాటిని వెంటనే షేర్ చేసి వైరల్ గా మార్చుకుంటుంది.

అలా ఈ బ్యూటీ టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో మిగతా సమయంలో సినిమాలతో బాగా బిజీగా ఉందని తెలుస్తుంది.ఇక ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఈ సినిమాల సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది.

ఒకవేళ ఈ సినిమాలు అన్నీ మంచి హిట్ అయ్యాయి అంటే ఈ బ్యూటీ రేంజ్ మరింత పెరుగుతుంది అని అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube